ప్రకాష్ రాజ్ , Prakashraj

  • --------------------------------------------------------------
పరిచయం :
  • ప్రకాష్రాజ్ కర్నాటక రాష్ట్రము లో దక్షిణ కన్నడ జిల్లా లో 1965-పుట్టేరు . బెంగులూర్ లోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ లోను , కాలేజీ లోను చదివి కామర్స్ లో డిగ్రీ పొందేరు . చిన్నప్పుడే ఆట పాట లందు మక్కువ ఎక్కువ. కన్నడ దూరదర్సన్ ద్వారా తన ఫిల్మ్ కెరీర్ ప్రారంభమైనది. క్రమేపీ సినిమా ఇండుస్త్రీ లోనికి ప్రవేచించి , తెలుగు ,తమిళ , కన్నడ , మలయాళ హిందీ , భాషలలో ఎన్నో సినిమాలలో నటించారు. మంచి కారెక్టర్ నటుడు. మాత్రు భాష - తులు .
ప్రొఫైల్ :
  • పేరు :ప్రకాష్ రాజు ,
  • పుట్టిన తేది :25/మార్చ్ /1965 ,
  • పుట్టిన ఊరు : పుత్తూర్ -దక్షిన కన్నడ జిల్లా -కర్ణాటక ,
  • చదువు : బి.కాం .
  • భార్య : లలితా కుమారి నటి (1994 - 2009) విడాకులు అయిపోయినవి . రెండెవ భార్య =పోనీవర్మ (pony Verma(సినిమాటోగ్రాఫర్ )- 24-ఆగస్ట్ -2010 నుండి )
  • పిల్లలు : కూతుర్లు =మేఘన , పూజ , కొడుకు=సిద్ధు (2004 లో ప్రమాదం లో చనిపోయారు ) ,
నటించిన తెలుగు సినిమాలు -కొన్ని :
  • * పరుగు (2008)------ --- * కంత్రి (2008)------ * జల్సా(2008)
  • * చిరుత (2007)------ ---- * మున్నా (2007)----- * జగడం (2007)
  • * రాఖి (2006)------- ----- * ఖతర్నాక్ (2006)---- * సైనికుడు (2006)
  • * స్టాలిన్ (2006)----- ----- * బొమ్మరిల్లు (2006)--- * అశోక్ (2006)
  • * విక్రమార్కుడు (2006)- --- * పోకిరి (2006)----- * అతడు (2005)
  • * అందరివాడు (2005)-- ---- * భద్ర (2005)------- * అతనొక్కడే (2005)
  • * సుభాష్ చంద్ర బోస్ (2005)- * బున్నీ (2005)----- * చక్రం (2005)
  • * నువ్వొస్తానంటే నేనోద్దంతన (2005)- * మాస్ (2004)- * అర్జున్ (2004)
  • * శ్రీ ఆంజనేయం (2004)------- * కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను--- * యజ్ఞం (2004)
  • * సాంబ (2004)----------- * వర్షం (2004)------- * శివమని 9848022338 (2003)
  • * ఠాగూర్ (2003)-------- * నిజం (2003)------- * అమ్మ నాన్న తమిళ అమ్మాయి (2003)
  • * గంగోత్రి (2003)--------- * ఇడియట్ (2003)---- * ఒక్కడు (2003)
  • * దిల్ (2003)----------- * ఖడ్గం (2002)-------- * బొబ్బి (2002)
  • * నువ్వే నువ్వే (2002)---- * ఇంద్ర (2002)------- * బద్రి (2001)
  • * నువ్వు నాకు నచావ్ (2001)-- * మురారి (2001)-- * మ్రుఘ రాజు
  • * ఫూల్స్------------------ * ఆవిడే శ్యామల--------- * సంక్రాంతి
  • * పొలిటికల్ రోవ్డి------------- * సంచలనం----------- * ఆజాద్ (2000)
  • * రాజకుమారుడు (1999)---- * అంతః పురం (1999)---- * సముద్రం
  • * సీను-------------------- * స్నేహం కోసం (1999)---- * చూడాలని వుండి (1998)
  • * వీడు సామాన్యుడు కడు----- * హిట్లర్----------------- * భాగిరత
  • * మూడు ముక్క్యలాట
* National Film Awards
  • * 1998 - Best Supporting Actor Award for his performance in the Tamil film Iruvar.
  • * 1999 - Special Jury Award for his performance in the Telugu film Anthapuram.
  • * 2003 - Special Jury Award for his roles in Tamil film Dhaya and Telugu film Khadgam.
  • * 2008 - Best Actor Award for his performance in the Tamil film Kanchivaram.
  • =======================================

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)