పూనం ధిల్లాన్ , poonam Dhillon


http://upload.wikimedia.org/wikipedia/commons/c/c3/DhillonPoonam.jpg
 

















  •  
  • ------------------------------------
  •  
పరిచయం : 
  • పూనం ధిల్లాన్ తెలుగు లో రామోజీ రావు నిర్మించిన " ఇష్టం " సినిమాలో హిరో తల్లి గా నటించారు. ఈ సినిమా కు విక్రం ,& రాజ్ కుమార్ దర్సకత్వం వహించారు . హిరో -చరణ్ , హిరోయిన్ - శ్రేయ. ఈమె హిందీ నటి / టి.వి యాక్టర్..ఫెమినా మిస్ యంగ్ ఇండియా , గా ఎంపికై న తరువాత దర్శకుడు " యష్ చోప్రా(1978)" హిట్ హిందీ సినిమా " త్రిశూల్"లో ఒక రొమాంటిక్ రోల్ తో నటి గా గుర్తింపు వచ్చినది .
 ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : 18-ఏప్రిల్ -1962
  • జన్మ స్థలం : కాన్పూర్ .
  • తండ్రి : అమ్రిక్ సింగ్ ధిల్లాన్ _ ఏరోనాటికల్ ఇంజనీర్ .
  • తల్లి : గుర్చరన్ కౌర్ . 
  • చదువు : డిగ్రీ - చండీఘర్ .
  • ఈమె 1988 లో ప్రోడుసర్ "అశోక్ తకేరియా " ను పెళ్లి చేసుకొంది   -తరువాత 1997 -లో విడిపోయారు,
  • ఇద్దరు పిల్లలు - కొడుకు (అన్మోల్), కూతురు (పలోమ )  . 
  •  సిస్టర్ -డా . రిష్మ ధిల్లాన్ పాయ్ , గైనకాలజిస్ట్.
  •  బ్రదర్ -డా.బల్జిందర్ సింగ్ ధిల్లాన్ - ఒక పిడియాట్రిసియన్ .


హిట్ సినిమాలు :
  • Trishul (1978)
  • నూరీ (1979)
  • Sohni Mahiwal (1984)
  • Saveray Wali Gaadi (1986)
  • Naam (1986).

  • ==================================
visit my website : Dr.Seshagirirao.com

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)