పూజాబాత్ర , pooja batra











































  • -----------------------------------------


పరిచయం :
  • ఈమె బాలీవుడ్ నటి . ఈమె తెలుగులూ నటించిన చిత్రాలు : సిసింద్రీ, . గ్రీకువీరుడు ,చంద్రలేఖ,
ప్రొఫైల్ :
  • అసలు పేరు --పూజాబాత్ర
  • ముద్దు పేరు-- పూజ
  • పుట్టిన తేదీ--- అక్టోబర్-‌ 26-1976
  • పుట్టిన ఊరు--- ఫరీదాబాద్‌, ఉత్తరప్రదేశ్‌
  • చదువు ------ ఎంబిఎ
  • ఎత్తు --- 5.8
  • తండ్రి ---- రవి బాత్ర, (an army colonel)
  • తల్లి ,--- నీలం బాత్ర (former Miss. India participant in 1971.)
  • హాబీస్‌----చదవడం, సినిమాలు చూడడం, బాగా తినడం
  • ఇష్టమైన రంగు--- పసుపు పచ్చ
  • బాగా సమర్థించేది----- స్త్రీ స్వేచ్ఛను
  • మీలో మీకు నచ్చినది--- షార్ట్‌ టెంపర్‌
  • ఇష్టపడే ఆటలు------ బంగీ జంపింగ్‌
  • ఇష్టమైన రంగు ------ పసుపు పచ్చ
  • అభిమాన రచయితలు ---- షిడ్ని షెల్డన్‌
  • అభిమాన నటులు ------ అమీర్‌ ఖాన్‌, స్మితాపాటిల్‌, షమ్మీకపూర్‌
  • జీవితం అంటే.. -------- తీపి, చేదుల కలయిక
  • పేమ అంటే .. --------- ఒక పరీక్ష
  • పెళ్లి --- డా. సోను ఆహ్లు వాలియా ని పెళ్లి చేసుకొని , లాస్ యాంగిల్స్ -కాలిఫోర్నియా(అమెరిక)ఉంటున్నారు. ముంబై lO ఒక ఇల్లు ఉన్నది
  • తెలుగులో నటించిన చిత్రాలు :
  • సిసింద్రీ,
  • గ్రీకువీరుడు
  • చంద్రలేఖ,
మిగత సినిమాలు :
  • Year ---- Film -------------------------- Role
  • 1997 ---- Vishwavidhaata ----------------- Poonam
  • -------- Virasat ------------------------- Anita
  • --------- Bhai ------------------------- Pooja
  • --------Chandralekha ----------------- Driver's daughter
  • 1998 -- Sham Ghansham - ------------- Roopa
  • -------- Greeku Veerudu -
  • 1999 - - Megham ---------------------- Col. Thampuran's wife, Meghom
  • --------Haseena Maan Jaayegi - -------- Pooja Verma
  • 2000 - Bas Yaari Rakho --------------- Pratibha
  • -------- Kandukondain Kandukondain - Nandini
  • -------- Kahin Pyaar na Ho Jaaye ------ Mona
  • 2001 -- Ittefaq ----------------------- Roshni Hiranandani
  • --------- Dil Ne Phir Yaad Kiya -------- Sonia Chopra
  • --------- Farz సేడుక్ట్రేస్స్------------------
  • -------- Kuch Khatti Kuch Meethi ------- Savitri
  • -------- Jodi No.1 ---------------------- Casino Dancer
  • -------- Nayak: The Real Hero --------- Laila
  • 2003 -- Talaash: The Hunt Begins -------- Kamini
  • -------- Parwana ---------------------- Parwana's associate
  • 2005 --Taj Mahal: An Eternal Love Story - Noor Jahan



Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)