పూజ బేడి , Pooja bedi




























  • ----------------------------------------


పరిచయం : 
  • పూజ బేడి , బాలీవుడ్ సిని నటి , తెలుగు లో చాలా తక్కువ సినిమాలలో నటించారు.
ప్రొఫైల్ : 
  • పేరు : పూజ బేడి .
  • పుట్టిన రోజు : 11- May - 1967.
  • జన్మ స్థలం : ముంబై .
కుటుంబము :
  • తల్లి : ప్రోతిమా - క్లాసికల్ దాన్సర్ . హిమాలయ పిలిగ్రిమేజ్ లో యక్షిదెన్త్ లో చనిపోయారు.
  • తండ్రి : కబీర్ బేడి , నటుడు .
  • బ్రదర్ : సిద్దార్ద - 1997 - లో సూసైడ్ వలన 26-సం. వయసు లో చనిపోయాడు.
  • పెర్సనల్ లైఫ్ : భర్త -- ఫర్హాన్ ఎబ్రహిం - 1995-లో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలను కని 12-సం.తరువాత 2002-లోవిడిపోయారు.
  • పిల్లలు : ఇద్దరు -ఆలియా(జ.28-నవంబర్ -1997), ఒమర్ -(జ.19-ఫెబ్రవరి-2000)
  • టోలి చిత్రము : విష కన్య.
  • తెలుగు లో : చిట్టెమ్మ మొగుడు .
  • టర్నింగ్ పాయింట్ : జో జిఇతా వోహి సికందర్ .
  • గుర్తింపు తెచ్చిన యాడ్ : కామసూత్ర .
ప్రస్తుతం ఈమె జూమ్ టి.వి.లో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. తెలుగు లో నటించిన సినిమాలు :
  • చిట్టెమ్మ మొగుడు - మోహన్ బాబు తో
  • విషకన్య .
ఫిల్మోగ్రఫీ :
  • Film Title ------------- Role ---------------------- Director
  • జో- జీత- వహి- సికందర్-- Lead actress ------------- Mansoor Khan
  • లూతేరే---------------- Lead actress -------------- Dharmesh Darshan
  • ఫిర్- తేరి- కహాని- యాడ్- ఆయీ- Lead actress -------- Mahesh Bhatt
  • విషకన్య------------- Lead actress ---------------- Jagmohan Mundhra
  • ఆటంక్- హాయ్- ఆటంక్-- Guest appearance -------Dilip Shankar
  • చిట్టెమ్మ మొగుడు - (telegu)-- Supporting actress ---- co starring Mohan Babu

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)