పద్మిని , Padmini(1932-2006)

పద్మిని మంచి క్లాసికల్ డాన్సర్ , కేరళ లోని త్రివేండ్రం లో జన్మించారు . ఈమె తోడ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు - చెల్లి రజిని , అక్క లలిత . మలయాళం , తెలుగు , తమిళం ,హిందీ ల లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసారు. ఎన్నో సినిమాలలో నటించారు . తమిళం లో యం .జి.ఆర్. తో - మదురై వీరన్ . శివాజీ గనేసన్ తో - వేరపదియ కట్టబోమన్ , తిల్లాన మోహనంబల్ . వైట్నం వీడు. హిందీ లో - రాజ్ కపూర్ తో Jis Desk Mein Ganga Behti Hai , MearaNamJoker. ఈమె సినిమా కేరీ 1948 ప్రారంభమై , సుమారు 250 ఫిలిమ్స్ లో నటించారు. మరణము: సెప్టెంబర్ 24-2006- న గుండె పోతూ తో మరణించారు.

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)