నీతూ చంద్ర , NeetuChandra
- -----------------------------------------------------------------
పరిచయం:
- శేఖర్ కమ్ముల "గోదావరి " లో సెకెండ్ హిరోయిన్ గా నటించినది. తరువాత బాలీ వుడ్ లో మాధుర్ భండార్కర్ దర్శకత్వం లోని "ట్రాఫిక్ సిగ్నల్స్ " లోప్రధాన పాత్ర పోషించించినది కాని సక్సెస్ కాలేదు , తమిళం లో కొన్నిసినిమాలలో నటిస్తున్నారు. సిని రంగ ప్రవేశానికి ముందే ఢిల్లీ లో ఒక టీ అరా ప్రకటనలో నటించారు . సినిమా లకోసం ముంబై వచ్చారు ,ఈమె కెరీర్ 2005 లో " గరం మసాలా" అనే హిందీ సినిమాలో ప్రారంభమైనది .
- పేరు : నీతు చంద్ర ,
- పుట్టిన తేది : 20- జూన్ -1984,
- జన్మ స్థలం : పాట్నా - భీహర్ .
- చదువు : ఢిల్లీ లో డిగ్రీ .
- ఎత్తు : 5' 4'' .
- మొదటి సినిమా : గరం మసాలా (హిందీ ),
- మాతృభాష : భోజ్ పురి ,
- 2003 -- విష్ణు ,
- గోదావరి --2006,
- 2009--సత్యమేవ జయతే ,
- గరం మసాలా , హిందీ --2005,
- సిగ్నల్ , హిందీ--2007 ,
- kushar parsaad ka bhoot _హిందీ ,
- mumbai cutting; హిందీ ,
- one two three (హిందీ) ,
- ఎవరం నాలం - తమిళం ,
- =======================

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog