నారాయణ మూర్తి.ఆర్. , Narayana murty.R
పరిచయం :
- ఆర్ .నారాయణ మూర్తి సినిమా నటుడు , దర్సకుకు , నిర్మాత ... తనదైన బానీ లో నటన , నిర్మాణ రంగములులో పేరు తెచ్చుకున్న మహా మనిషి .
- పుట్టిన ఊరు : మల్లం పేట - రౌతలపూడిమండలం , తూర్పు గోదావరి జిల్లా .
- పుట్టిన తేది : * - * - 1954 ,
- నాన్న : రెడ్డి చిన్నయ్య నాయుడు . రైతు కుటుంబము .
- అమ్మ : రెడ్డి చిట్టెమ్మ .
- అన్నా దమ్ములు - నలుగురు .
- అక్క చెల్లెళ్ళు - ముగ్గుతూ .
- భార్య : పెళ్ళిచేసుకోలేదు .
- డిగ్రీ వరకు , స్కూల్ లో లీడర్ గా ఉండేవాడు . ప్రసిడెంట్ , సెక్రెటరీ , మున్నగు పడవు చేసేవాడు. కమ్యునిస్త్ భావాలు ఉండే ఈయన మెల్లమెల్ల గా అటు వైపు గా పని చేసారు.
- సినిమా ప్రవేశం : సినిమా పిచ్చి ఎక్కువే , అమ్మ దగ్గర డెబ్భై రూపాయలు తీసుకోని సినిమా చాన్స్ కోసం మద్రాసు వెళ్లినన కష్టాలు పడ్డాడు . చేతిలో డబ్బు లేక , తిండి కరువై సగానికి సగం శరీరంతగ్గింది. చివరిగ్గా అటువంటి కాస్తకాలములో రాజబాబు మేకప్ మెన్ కృష్ణ సహాయకుడు "చిన్ని " అతని తమ్ముడు సహాయము తో మహాలింగాపురం లోచిన్న కారు షెడ్ లో పని దొరకగా , నిలదోక్కి కొని , దాసరి నారాయణరావు ద్వారా సినిమా వారితో పరిచయాలుఏర్పడ్డాయి. డిగ్రీ పూర్తిచేయడానికి ఇంటికి తిరిగి వచ్చి , కళాశాల మిత్రుల సహాయముతో : స్నేహచిత్ర " బ్యానర్ పెట్టాను. అంతాకొత్తవారితో " అర్ద రాత్రి స్వతంత్రం" అనే సినిమా రంపచోడవరం లో తీసారు. ఈ బ్యానర్ పై౧౯(పందొమ్మిది)సినిమాలు తీసారు.
- హీరో గా -(own banner)
- 1. అర్ధరాత్రి స్వాతంత్ర్యం
- 2. ఆలోచించండి
- 3. భూ పోరాటం
- 4, అడవి దివిటీలు
- 5. స్వతంత్ర భరతం
- 6. లాల్ సలాం
- 7. దండోరా
- 8. ఎర్ర సైన్యం
- 9. చీమల దండు
- 10. దళం
- 11. చీకటి సూర్యులు
- 12. రైతు రాజ్యమ
- 13. కోలన్న
- 14. చలో అసెంబ్లీ
- 15. ఊరు మనదిరా
- ౧౬. వేగుచుక్కలు
- 17. గంగమ్మ జాతర
- 18. అమ్మ మెడ ఒట్టు
- 19. అడవి బిడ్డలు
- హీరో గా (outside banner)
- 20. ఎర్రోడు
- 21. ఒరేయ్ రిక్షా
- 22. అరణ్యం
- 23. సింగన్న
- 24. తెలుగోడు
- 25. భీముడు
- 26. ఎహ్ ధరతి హమారీ
