మిక్కి.జె.మేయర్ , Mickey.J.Meyer

పరిచయం :
  • కొత్త గా వచ్చిన music కంపోజర్ / డైరెక్టర్ . తెలుగు లో మ్యూజిక్ దర్సకత్వం చేయాలని నిర్ణయించుకొని తమ్మారెడ్డి భరద్వాజ ద్వారా "పొతే పోనీ " సినిమా కి మొదటిగా మ్యూజిక్ కంపోజ్ చేసారు.
ప్రొఫైల్ :
  • మిక్కి.జె.మేయర్ ,
  • పుట్టిన స్థలము : హైదరాబాద్ .
  • ఇష్ట మైన సంగీతం : .ఆర్.రెహమాన్. మ్యూజిక్ .
  • ఫేవరైట్ ఆల్బం : వందేమాతరం / రెహ్మాన్
  • చదువు : మ్యూజిక్ లో గ్రాడ్యుయేషన్ - from Trinity College of Music, లండన్
దిస్కగ్రఫి
  • ఇయర్---- ఆల్బం
  • 2008 --కోత బంగారు లోకం
  • 2008 --హరే రామ్
  • 2007 --హ్యాపీ డేస్
  • 2007 --నోటేబూక్
  • 2006 --10th క్లాసు
  • 2005 --పోతే పోనీ

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)