మల్లికా శరావత్ , Mallika Sherawat

పరిచయం :
  • మల్లికా షెరావత్ బాలీవుడ్ నటి . సెక్స్ బాంబ్ మల్లికా శరావత్ కి బాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోవటంతో ఇప్పుడుదక్షిణాదిలోను మార్కెట్ ను సృష్టించుకోవాలనే ఆలోచనలో ఉంది. ఈ భామతో సినిమా చేయాలని వచ్చిన బాలీవుడ్నిర్మాతలకి మల్లికా చుక్కలు చూపించే విధంగా పారితోషికం అడగటంతో ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసందక్షిణాది వారైనా తనని ఆదరిస్తారని తన చూపుని ఇటు మరల్చింది. తాజాగా తమిళ 'దశవతారం'లో మల్లిక నటించింది. ఇక తెలుగులో నటించేందుకు మల్లిక సిద్ధమౌతోంది. కొందరు తెలుగు యువ దర్శకులతో ఆమె సంప్రదింపులు చేసినట్లుసమాచారం. గతంలో పూరి జగన్నాధ్ మల్లిక తో ఓ చిత్రాన్ని చేయాలనుకున్నారు. అయితే అప్పుడు బాలీవుడ్ లో ఓవెలుగు వెలుగుతోంది. దాంతో ఆ ప్రాజెక్ట్ కుదర్లేదు మరి తెలుగులో ఎవరు ఈ శృంగార తారకు అవకాశమిస్తారో వేచిచూడాలి.

ప్రొఫైల్ :

  • స్క్రీన్‌ పేరు - మల్లికా సేరవాట్ ,
  • అసలు పేరు - రీమ లాంబా.
  • పెళ్లి : కెప్టెన్ కరం సింగ్ గిల్ -జెట్ ఎయిర్ వే పైలట్ , విడాకులు అయిపోయాయి .
  • పుట్టిన రోజు - అక్టోబర్ 24-1981,
  • జన్మ స్థలం - రోహతక్ (హర్యానా),
  • చదువు - తత్వ శాస్త్రము(philosophy) లో డిగ్రీ.
  • తల్లి : రీమాలాంబా ,
  • టోలి చిత్రము - జీనా సిర్ఫ్ మేరె లిఏ (2002),

నటించిన తెలుగు సినిమాలు :

  • దశవతారం'

నటించిన హిందీ సినిమాలు :

  • 2002 Jeena Sirf Merre Liye
  • 2003 Khwahish Lekha Khorzuvekar
  • 2004 Kis Kis Ki Kismat Meena Madhok
  • 2004 Murder Simran Saigal
  • 2005 Bachke Rehna Re Baba Padmini
  • 2005 The Myth Indian Princess Chinese film
  • 2006 Pyaar Ke Side Effects Trisha
  • 2006 Shaadi Se Pehle Sania
  • 2006 Darna Zaroori Hai
  • 2007 Guru Jhumpa (Special Appearance) Item number Mayya Mayya
  • 2007 Preeti Eke Bhoomi Melide Item number-kannada
  • 2007 Aap Ka Suroor - The Real Love Story Ruby Special Appearance
  • 2007 Fauj Mein Mauj Sunehri Dhanda postponed
  • 2007 Welcome Ishika
  • 2008 Unveiled Announced
  • 2008 Dasavatharam Jasmine -Tamil film
  • Released on June 6, 2008
  • 2008 Ugli and Pagli
  • 2008 Maan Gaye Mughal-e-Azam

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)