లారెన్స్ , Lawrence


















  •  
Introduction :
  • ఆఫీస్ బాయ్ గా కెరీర్ ను ప్రారంభించి , గ్రూఫ్ డ్యాన్సర్ గా , డాన్స్ అసిస్టెంటు గా , డాన్స్ మాస్టర్ గా , హీరో గా అంచెలు అంచెలు గా ఎదిగి 'మాస్ ' చిత్రం' తో దర్శకుడు గా తన విశ్వ రూపసందర్సనం చేయించిన మోస్ట్ టాలేన్తేడ్ పర్సన్ గా పేరు తెచ్చు కొని గురువు ' ప్రభుదేవా' ను మించి పోయాడు.
 ప్రొఫైల్ : 
  • పేరు : లారెన్స్ రాఘవేంద్ర , 
  • పుట్టిన తేదీ : 09-జనవరి-1976,
  • ఊరు : చెన్నై (తమిళనాడు),
  • మాతృభాష : తెమిళము , 
  • గురు : శివసంకర్ మాస్టర్ & ప్రభుదేవ ,
సినిమాలు .-
  • మాస్ ,
  •  స్టైల్ , 
  • పార్థు' 
  • 'డాన్,
  • =========================
visit my website : Dr.Seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)