హరికిషన్ , HariKishan

పరిచయం :
  • హరికిషన్ ఒక ప్రముఖ మిమిక్రి ఆర్టిస్ట్ . హాస్య నటుడు బ్రమ్మానందం గారి చే నవంబర్ 2002 లో పరిచయం చేయబడి , "డ్రీమ్స్" సినిమా ద్వారా తెరకుపరిచయమయ్యారు. ముప్పై కి పై గా సినిమాలలో నటించి, ప్రతిభను నిరుపించుకున్నారు .
ప్రొఫైల్ :
  • పేరు : హరి కిషన్ ,
  • పుట్టిన తేది : మే -30-1963.
  • తల్లి దండ్రులు : శ్రీ లక్ష్మినర సింహ ఆచార్యులు ,శ్రీమతి రంగమై దంపతులకు జన్మించిన హరికిషన్ కు స్వరమేసర్వస్వము .
  • పుట్టిన స్థలం : ఏలూరు లో పశ్చి -గోదావరి జిల్లా ,
  • పెరిగింది - హైదరాబాద్.
  • వ్రుత్తి : ఉపాధ్యాయుడు (ఫిజిక్స్, మాథ్స్).
కెరీర్ :
  • ఎనిమిదేళ్ల ప్రాయం లో మేనత్త -చూడామణి తో కలసి విశ్వ విఖ్యాత మిమిక్రి కళాకారుడు " డా. నేరెళ్ళ వేణుమాధవ్ " గారి ప్రదర్సన చూసి ఉత్తేజితుడై .,. అటు గా పయనమయ్యాడు . మొట్టమొదటి ప్రదర్సన ,12-జనవరి -1971- లోఇచ్చారు . పదివేలకు పైగా ప్రదర్సనలు ఇచ్చారు .
ఫిల్మోగ్రఫీ :
  • హాస్య నటుడు బ్రమ్మానందం గారి చే నవంబర్ 2002 లో పరిచయం చేయబడి , "డ్రీమ్స్" సినిమా ద్వారా తెరకుపరిచయమయ్యారు. ముప్పై కి పై గా సినిమాలలో నటించి, ప్రతిభను నిరుపించుకున్నారు .
కొన్ని సినిమాలు :
  • తొట్టి గ్యాంగ్ ,
  • నువ్వులేక నేను లేను ,
  • ఎవరైతే నా కేంటి ,
  • చినదానా ,
  • అయోధ్య ,
  • ధనుస్సు ,
  • జయం మనదేరా ,
  • ఆప్తుడు .
  • పోలిస్ సిస్టర్ ,
  • టూ.. మచ్ ,
  • సుభాస్ చంద్ర బోస్ ,
  • శేషు .
మూలము : ఈనాడు సండే మేగజిన్ .

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)