హన్షిక ,Hansika Motwani
పరిచయం :
- తెలుగు తెరకు టెలివిజన్ నుంచి వచ్చిన హాన్సికా మొత్వానితమిళ , తెలుగు పరిశ్రమలో డిమాండ్ గల తార . హిందీ టెలివిజన్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ఆరంభించారు. ఈమె మొదట హిందీ లో నటించారు , జీ టి.వి లో యాక్ట్ చేసారు , పదహారేళ్ళ వయసులోనే హీరోయిన్ అయ్యారు . తెలుగు లో ఇలియానా మాదిరిగా అవకాశాలు వస్తున్నాయి. ఇంగ్లీష్ , హిందీ , తెలుగు , తులు భాషలు వచ్చును , హిందీ సీరియల్స్ " క్యుంకి సాస్ భి కబి బహు తి " , దేశ మెయిన్ నికల హోగా చాంద్ " , హమ్ 2 హైన్ న " , "తుం బిన్ " వలన మంచి పేరు వచ్చింది . మొదటి లో ఎన్నో కమర్సిఅల్ యాడ్స్ చేసారు . samsung electronics , bournvita , పెప్సి , hyndai santro , మున్నగునవి . 2007 లో " దేశముదురు " తో ఫేమ్ అయిపోయారు. 2001 లో " మా పిళ్ళై " తో తమిళ లో ఆరంగేట్రం చేసి అనేక కమర్షియల్ సినిమాలలో సక్షెస్ అయి తమిళులకు ఆరాధ్యదేవత అయినది.
- ఇతర పేర్లు : బేబీ హన్సిక మోత్వాని , సీమ మోత్వాని .
- హన్సిక అసలు పేరు - హాన్సిక మొత్వని.
- పుట్టిన ఊరు : మహారాష్ట్ర లోని ముంబాయి లో
- పుట్టిన తేది : 19-ఆగస్టు-1991 జన్మించారు .
- మాత్రుభాష : సింధీ ,
- చదువు --- ఇంటర్ కంప్లీటేడ్ ,
- ఎత్తు : 5' 6'' ,
- నచ్చిన రంగు : ఎరుపు , నలుపు ,
- నచ్చే దుస్తులు : జీన్స్ , పైజమా ,
- నచ్చే తారలు : వహీదా , నూతన్ , నీతుసింగ్, సుస్మితాసేన్ ,
- తండ్రి -ప్రదీప్ మొట్వని -వ్యాపారవేత్త ,
- తల్లి - డా .మోనామొట్వని -( sexologist), అమ్మ దగ్గరే పెరిగింది .(తల్లి , తండ్రి విడిపోయారు),
- సోదరుడు - ప్రశాంత్ మొట్వని ,
- స్పూర్తినిచ్చిన నటుడు - గోవిందా.
- తోలి హిందీ చిత్రం - కోయీ మిల్ గయా ,
- దేసముడురు, (2007). తొలి తెలుగు చిత్రము .
- కంత్రి ,
- జోష్ ,
- పులి ,
- మస్కా ,
- Money Hain To Honey Hain
- Loot (2008)
- He - The Only One (2008)
- Aap Ka Surroor - The ఒవిఏ
- Aabra Ka Daabra (December 24, 2004)
- Hum Kaun Hai (September 3, 2004)
- Jaago (February 6, 2004)
- Koi Mil Gaya (August 8, 2003)
- Hawa (July 4, 2003)
- Escape From Taliban (February 14, 2003)
- =============================
Visit my website : dr.seshagirirao.com

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog