డైసీ బొప్పన్న ,DaisyBopanna

  •  
పరిచయం :
  • "స్వీట్ హార్ట్స్ " సినిమా ద్వారా తెలుగు లో మొదటిగా నటిస్తున్నది ఈ డైసి బొప్పన్న_ కన్నడ నటి , బెంగలూర్ లోపుట్టి ఫిల్మ్ కెరీర్ కోసం ముంబాయి లో సెట్టిల్ అయ్యారు .మలయాళం, కన్నడ , తమిళ్ లో నటిస్తున్నది.
ప్రొఫైల్ :
  • చదువు - డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్.
  • మొదటి సినిమా - కన్నడ "బింబ"
నటించిన తెలుగు సినిమాలు :
  • రిలాక్ష్ - తెలుగు ,
  • స్వీట్ హార్ట్స్ - తెలుగు,
ఫిల్మోగ్రఫీ :
  • బింబా -కన్నడ,
  • రిలాక్ష్ - తెలుగు ,
  • స్వీట్ హార్ట్స్ - తెలుగు,
  • రమ శమ భామ ,- తమిళ్
  • గ్రామ మసాల - హిందీ ,
  • గాలి పాట - కన్నడ,
  • సత్యవాన్ సావిత్రి -కన్నడ ,
  • చక్కర వియుగం- కన్నడ ,
  • ఐశ్వర్య ,
  • భగవాన్ . 
  • ===================
Visit my website : Dr.Seshagirirao.com

Comments

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)