పరిచయము :
జె.డి. చక్రవర్తి ...తెలుగు సినిమా నటుడు , దర్శకుడు మరియు సినీ నిర్మాత . రామ్‌గోపాల్ వర్మ సహాయము తో సినీ ప్రరిశ్రమలో అడుగు పెట్టారు .
ప్రొఫైల్ :
- ముద్దు పేరు--- గెడ్డం భయ్యా ,
- పుట్టిన తేదీ----ఏప్రిల్ 16-1964.
- పుట్టిన ఊరు : హైదరాబాద్ , పెరిగింది : రాజమండ్రి ,
- ఎత్తు ------- అమ్మాయిలందరికీ సరిపోయే హైట్,
- చదువు ----- నిరుద్యోగి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్,
- మతము : హిందూ ... బ్ర్రాహ్మిణ్ ,
- ప్లస్ పాయింట్--నాతో నటించిన హీరోయిన్ లను అడగండి చెపుతారు,
- మైనస్ పాయింట్ --హీరోయిన్ ల తల్లులను అడగండి పూసగుచ్చినట్లు వివరిస్తారు,
- మీలో మీకు నచ్చేది-తెలియదు,
- ఇతరులలో నచ్చేది--నా గురించే నాకు తెలియనప్పుడు ఇతరుల గురించి ఎలా చెప్పగలను,
- ఇష్టమైన ఆహారం---ఫుడ్ గురించి మాట్లాడాలంటే చిరాకు,
- ఇష్టమైన వ్యవహారం--చెపితే బావుండదు,
- అభిమాన హీరో --చిరంజీవి, అమితాబ్ బచ్చన్,
- అభిమాన హీరోయిన్-శ్రీదేవి, శ్రీదేవి,
- ఇష్టమైన హాలిడే స్పాట్-నేను విశ్రాంతి తీసుకోగలిగే ప్రదేశం ఏదైనా,
- ఇష్టమైన డ్రింక్-----పాలు,
- మీరు ద్వేషించేది---హీరోయిన్ ల తల్లితండ్రులను, అన్నాతమ్ముళ్లను,
- అభిమానించేది----రాంగోపాల్ వర్మ,
- చేదు అనుభవం ---సినిమాలు నిర్మించడం..ఫ్లాఫ్ ఐనా మళ్ళీ మళ్ళీ నిర్మించడం,
- తీపి గుర్తు--------సినిమా నిర్మాణం,
- సినిమాల్లోకి రాకపోతే--నన్ను నేనే అసహ్యంచుకునే వాణ్ణి,
- బెడ్‌రూమ్‌లో మీకిష్టమైనది--మరీ అందరికీ చెప్పే విషయం కాదు,
- మీ దృష్టిలో సెక్సియెస్ట్ పర్సన్-- శ్రీదేవి, సౌందర్య, రోజా, రంభ....అబ్బో ఎంతమందినని చెప్పను
- తొలి చిత్రం--------మిష్టర్ పుట్టుస్వామి(కన్నడ సినిమా),
- అభిమానులతో మీ అనుభవం - గ్రేట్ ప్లెజర్,
- మీ ఈ-మెయిల్ --- jdchekri@hotmail.com,
నటించిన సినిమాలు :
- దుబాయ్ శ్రీను -2007.
- వాస్తు శాస్త్ర .
- దుర్గ ,
- జాస్తే లవ్ స్టోరి ,
- సత్య ,
- వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ ,
- అనగా అనగా ఒక రోజు .
- దెయ్యం ,
- గులాబీ ,
- మని , మని
- మనీ ,
- శివ ,