తెలుగులో మోహన్ బాబు తన తనయుడు మంచు విష్ణు కథానాయకుడిగా తెరకెక్కించిన
'సూర్యం' చిత్రంలో సెలీనా జైట్లీ కథానాయకిగా నటించింది.
కాబుల్ లో పుట్టిన కోల్కతా లో పెరిగారు .
2000 లో మిస్ ఇండియా గా ఎంపికయ్యారు .
2001 లో నాలుగో రున్నర్ అప్ గా మిస్ యూనివర్స్ గా ఎన్నికయ్యారు.
బయోగ్రఫి :
- జన్మస్థలం : బికినీ క్వీన్ - సెలీనాజైట్లీ : కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్) లో
- పుట్టిన తేది : 09-june -1981(తొమ్మిది-జూన్-పందొమ్మిది వందల ఎనభైఒకటి) న జన్మించారు. మరొక వాదము : November 24th 1981.
- తండ్రి : ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ - పంజాబీ.
- తల్లి : ఆఫ్ఘాన్ (women of Afghanistan)
- తమ్ముడు : ఇండియన్ ఆర్మీ లో పని.
- special : సినిమాల్లో ఈ మధ్య ప్రముఖ హీరోయిన్ లు బికిని డ్రెస్సుల కోసం పోటీ పడుతుందటాన్ని చూసి మరోహీరోయిన్ సెలీనా జైట్లీ బాధపడితోందట. ఈ హీరోయిన్ల స్పెషాలిటీ ఏముందని అసలు బికినీ డ్రెస్సులకు ఆద్యురాలిని నేనేఅని చెబుతోందట. బికినీ అందరూ వేసుకుంటారు.ఎంత మేర శరీరాన్ని అందంగా చూపించగలరు. కాని తన బికిని తీరేవేరని, టూ పీస్ ధరించిన తన తనువు, నునుపు తళుకు తనానికి ఎంతటివారైనా మతులు పోగొట్టుకోవల్సిందేననిచెబుతోందట. (ముఉలు : వెబ్ దునియా)
ఫిల్మోగ్రఫీ :
- * సూర్యం (2005) A telugu film.
హిందీ ఫిలిమ్స్ :
- * Kabul Ka Gangster (2007), Nazia Khan (Javeed's wife)
- * One Night (film) (2007) ( (To Go On Floor), Anarkali
- * Unusual Love Story (2006) (To Go On Floor)
- * Red: The Darrk Side (January 2007)
- * Apna Sapna Money Money (November 10, 2006), Saania Badnaam
- * Tom, Dick, and Harry (May 12, 2006), Celina
- * Zinda (January 12, 2006), Nisha Roy
- * ;A Youthful Joyridhkgvsdree (January 6, 2006), Roma Fernandes
- * No Entry (August 26, 2005), Sanjana Saxena
- * Silsiilay (June 17, 2005), Preeti
- * Janasheen (November 28, 2003), Jessica Pereira
- * Khel (October 3, 2003), Saanjh Ba
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog