అయేషా టాకియా , Ayesha Takia

పరిచయం :
  • ఆయేషా టాకియా "సూపర్" చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఉత్తరాది నటి. ఈమెను దర్శకుడు కృష్ణవంశీపరిచయం చేసాడు. ఈమె మొట్టమొదటి హిందీ సినిమా 'టార్జాన్'. తెలుగు దర్శకుడు అయిన నగేష్ కుకునూర్దర్శకత్వంలో వచ్చిన హిందె సినిమా' దోర్ 'సినిమా ద్వారా ఈమె నటనకు అత్యంత ఆదరణ లభించింది. సినిమాల లోకి రాకముందు అయేషా అనేక యాడ్స్ , మ్యూజిక్ వీడియోస్ లలో నటించారు , ఆమె natinchin ప్రముఖ మ్యూజిక్ వీడియో పేరు " షేక్ ఇట్ డాడి" అలాగే ఆమె నటించిన మొదటి హిందీ చిత్రము " టార్జాన్ వండర్ కార్" ; ఇందులోని ప్రార్ధన పాత్ర తో ప్రెక్షకు లకు చేరువయ్యారు.
ప్రొఫైల్ :
  • జననము : ఏప్రిల్ 10, 1986 -
  • పుట్టిన స్థలం : ముంబై.
  • మాతృ భాష : గుజరాతీ ,
  • ఎత్తు : 5' 5'' ,
  • తండ్రి : నిశిట్ -గుజరాతి .
  • తల్లి : మహారాష్ట్ర లో స్థిరపడ్డ ఆంగ్లేయ వనిత.
  • అవార్డ్స్ : ఫిల్మ్ఫేర్ అవార్డు ఫర్ 'టార్జాన్ ది వండర్ కార్ ' .2004
నటించిన తెలుగు చిత్రాలు
  • సూపర్
హిందీ సినిమాలు
  • 1. టార్జాన్ -2004
  • 2. డోర్

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)