అశ్విని దత్ .సి , Aswini Dutt.C
పరిచయం :
- అశ్విని దత్ ఒక ప్రఖ్యాత తెలుగు సినిమా నిర్మాత. ఈయన వైజయంతి మూవీస్ సమస్త వ్యవస్థాపకుడు.
- పేరు : అశ్వినీ దత్ ,
- జననం : సెప్టెంబర్ 15
- భార్య :
- పిల్లలు : ముగ్గురు కుమార్తెలు .
- * కంత్రి (2008)
- * చిరుత (2007)
- * సైనికుడు (2006)
- * జై చిరంజీవ (2005)
- * సుభాష్ చంద్ర బోస్ (2005)
- * బాలు ABCDEFG (౨౦౦౫)
- * గంగోత్రి (2003)
- * ఇంద్ర (2002)
- * కంపెనీ (2002)
- * ఆజాద్ (2000)
- * రావోయి చందమామ (1999)
- * రాజ కుమారుడు (1999)
- * పరదేశి (1998)
- * చూడాలని వుండి (1998)
- * మేరె సపనో కి రాణి (1997)
- * పెళ్లి సందడి (1997)
- * సరిగమలు (1994)
- * గోవింద గోవింద (1993)
- * అశ్వమేధం (1992)
- * జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)
- * ఆఖరి పోరాటం (1988)
- * అడవి సింహాలు (1983)
- * జాని దోస్త్ (1983)
- * ఎదురులేని మనిషి (1975)
- * ఓ సీత కథ (1974)

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog