ఆశిమ భల్లా , Ashimabhalla

ఈమె బాలివుడ్ నటి . హిందీ , అస్సామీ లో సినిమాలు చేసారు. హిందీ లో "ప్యార జిందగే హై" తో మొదలైనది . మగ స్టార్ చిరంజీవి తో "దాడి" లో సినిమా ప్లాప్ అవ్వడం తో రాణించలేదు . వేణు సరసన " చెప్పవే చిరుగాలి" చేసి మల్లీ కనిపించలేదు , ప్రస్తుతం ,హైదరాబాద్ లో మకాం వేసి , సినిమా ఆఫర్లు కోసం ఎదురు చూస్తుంది , నటించిన సినిమాలు :
  1. Sudesi (2006) .... Ashima
  2. Alaudin (2003) .... Heroine
  3. Hathyar (2002) .... Dancer (Special Appearance)
  4. Na Tum Jaano Na Hum (2002)
  5. Ramana (2002) .... Prof's Admirer
  6. Daddy (2001/I) .... Priya
  7. Pyaar Zindagi Hai (2001) .... Priya
  8. Great Target (1991)

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)