అంజు అస్రాని , AnjuAsrani

 
  •  
పరిచయం:
  • ఈమె మంచి తెలుగు టి.వి. నటి.
ప్రొఫైల్ :
  • ముద్దు పేరు - గుడియా.
  • అసలు పేరు - అంజు ఆస్రాని ,
  • పుట్టిన తేది - నవంబర్ 10(పది).
  • పుట్టిన ఊరు : గుజరాత్ , 
  • మాతృభాష : సింధీ,  
  • మాట్లాడగల భాషలు : సింధి , గుజరాతీ , హిందీ, తెలుగు , 
  • ఎత్తు : 5' 4'' , 
  • కుటుంబము : తండ్రి = శ్యామ్‌ లాల్ , తల్లి -కిషోరీదేవి , బ్రదర్ -అమర్ కుమార్.
  • చదువు : బి.య.సి.,
  • మొదటి ఫేమ్‌ : శిరీష (ఈటివి), 
  • హాబీలు : డాన్‌సింగ్ , సింగింగ్ , రీడింగ్ ,
  • మొదటి టి.వి.సీరియల్ - బొమ్మరిల్లు ,
  • మొదటి హీరో - చిన్ని కృష్ణ ,
  • చానెల్స్ : జెమిని , ఈటివి , జీటివి , డి.డి.8 , 
నటించిన్ కొన్ని సీరియల్స్ :
  • తూరుపు పడమర ,
  • నాతిచారామి ,
  • బొమ్మరిల్లు ,
  • రుద్రవీణ ,
  • శంకర్ దాదా ఐ.ఫై.యస్. ,
Shows : 
  • వావ్ (ఈటివి ),
  •  స్టార్ మహిళ (ఈటివి ) , 
  • గడసరి అత్త సొగసరి కోడలు, (జీటివి), 
  • ఎగిరే పావురమా (ఈటివి), 
  • ============================
Visit my Website : Dr.Seshagirirao.com / 

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)