అల్లు అర్జున్ , Allu Arjun






పరిచయం :
  • అల్లు అర్జున్ ఒక ప్రముఖ తెలుగు నటుడు. ఇతడు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు మరియు ప్రముఖ హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు. అలాగే ఇతడు సుప్రసిద్ద నటుడు పద్మభూషణ్ చిరంజీవి మేనల్లుడు.
ప్రొఫైల్ :
  • పేరు : అల్లు అర్జున్ .
  • పుట్టిన తెదీ - ఏప్రిల్ -08(ఎనిమిది)-1983 ,
  • ఎత్తు : 5' 9'' ,
  • పుట్టిన స్థలం - చెన్నై (తమినల నాడు).
  • స్వస్థలం : పాలకొళ్ళు ,
  • నిక్ నేం - బన్ని ,
  • చదువు : BBA Digree in Hyd' .
  • తండ్రి - అల్లు అరవింద్ (నిర్మాత),
  • తల్లి : అల్లు నిర్మల ,
  • తాత : అల్లు రామలింగయ్య -- తెలుగు హాస్య నటుడు ,
  • సోదరులు : అన్న - అల్లు వెంకటేష్ , తమ్ముడు - అల్లు శిరీష్ .
  • అంకుల్ : చిరంజీవి - తెలుగు హీరొ ... ప్రజారాజ్యం పార్టీ అధినేత ,
  • భార్య : లవ్ మేరేజ్ .. స్నేహా రెడ్ది ... యం.యస్.సి (హైదరాబాద్ )
  • మతము ; హిందూ .. కాపు ,
  • మొదటి సినిమా : గంగోత్రి (2003) .
  • మాట్లాడగల భాషలు : తెలుగు , హిందీ , తమిళం , ఇంగ్లిష్ ,
నటించిన కొన్ని సినిమాలు :
  • సంవత్సరము - చిత్రము - పాత్ర - కథానాయిక - ఇతర వివరములు
  • 2008 - పరుగు - షీల -
  • చంద్ర ప్రతాప్ - తమన్నా భాటియ -
  • 2007 - దేశముదురు - బాల గోవిందు - హన్సిక మోత్వాని
  • శంకర్ దాదా జిందాబాద్ - కరిష్మా కొటక్ - అతిధి పాత్ర
  • 2006 - హ్యాపి - బన్ని - జెనీలియా
  • 2005 - బన్ని - బన్ని - గౌరి ముంజాల్
  • 2004 - ఆర్య - ఆర్య - అను మెహతా
  • 2003 - గంగోత్రి - సింహాద్రి - అదితి అగర్వాల్ తొలి చిత్రము
  • 2002 - డ్యాడి - గోపి - సిమ్రాన్ - అతిధి పాత్ర

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)