అక్షర(రేఖ) , Akshara(Rekha)






















  • ========================================
  • పరిచయమ :
  • ఈమె బెంగళూరు (కర్ణాటక) నివాసి ,"ఆనందం" ఫేం రేఖ "అక్షర"గా తన పేరును మార్చుకుంది. "జాబిలి, ఒకటో నెంబర్ కుర్రాడు" మొదలైన సినిమాలలో నటించిన రేఖ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలలో కనిపించలేదు. ఇటీవలే "హైదరాబాద్ నవాబ్స్" ఫేం దర్శకుడు రూపొందించే ఒక సినిమాలో నటించనుంది. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న సందర్భంగా రేఖ తన పేరు మార్పును వెల్లడించింది.
పేరు మార్పు :తన మాటల్లో :(courtesy - MSN India)
    పేరు మార్పును గురించి రేఖను అడుగగా... ఒక బలమైన కారణమే ఉందంటూ... గతంలో ఒక ప్రముఖ ఛానల్ నటి అయిన రేఖ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని... ఆ రేఖ నేనేనంటూ స్క్రోరింగ్‌లో చూపించటమే కాకుండా నేను నటించిన సినిమాల పేర్ల జాబితాను వరుసగా వేసేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న నా స్నేహితులు ముంబైలో ఉన్న నాకు ఫోన్ చేసి చెప్పారు. దీంతో మా కుటుంబమంతో ఆశ్చర్యపోయింది. ఇలా నేను బ్రతికుండగానే చంపేశారు. కానీ ఆ తరువాత ఆ ఛానల్ వారు ఒక సవరణ వార్త కూడా వేయలేదు. ఇలా తప్పుగా ప్రచారమైన వార్తతో నాకున్న దిష్టి పోయిందంటూ మా వాళ్ళు నాకు "అక్షర"గా కొత్తపేరు పెట్టారు. అక్షర పేరు అర్థం ఏంటని రేఖని అడుగ్గా... క్షరం లేనిది అక్షరమని, ఇది శివుని పేరని ఆమె అన్నారు. ఇంత పవిత్రమైన పేరుకు ఎలాంటి దిష్టీ ఉండదని తనవారు తనకు ఆ పేరు పెట్టారని, ఇకపై తనపేరు అక్షరగానే ఉంటుందని ఒక చిన్నపాటి కథే చెప్పింది రేఖ... సారీ... అక్షర.(courtesy - MSN India)
ప్రొఫైల్ :
  • పేరు : రేఖ ,
  • కొత్త పేరు : అక్షర ,
నటించిన తెలుగు సినిమాలు :
  • ఆనందం
  • "జాబిలి,
  • ఒకటో నెంబర్ కుర్రాడు".
  • యాక్షి డెంట్ (రమేష్ , అక్షర)
  • నిన్న నేడు రేపు - 2008 ,
తమిళ్ :
  • నెత్రు ఇంద్రు నాలై - 2008 ,

  • ================================
Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)