అదితి గోవిత్రికర్, AditiGovitrikar


 
 
 

 

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  ==========================================
పరిచయం:
  • అదితిగోవిత్రికర్ ఒక బాలి వుడ్ నటి .ఇండియన్‌ మోడల్ గా చేసి ,2001l లో మిస్ వరల్డ్ గా ఎన్నికయ్యారు . ఊదల్ గా తన కెరీర్ ని ప్రారంభించి , ఎన్నోహిందీసినిమనటించారు. ఈమె డాక్టర్ (గైనెకాలజిస్ట్ ) తమ్ముడు (పవన్ కళ్యాణ్) సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.
ప్రొఫైల్ :
  • పేరు : డా.అదితి గోవిత్రికర్-వృత్తి రీత్యా డాక్టర్ (గైనకోలజిస్ట్ ) ,
  • పుట్టిన ఊరు :ముంబాయి లోని 'పంవేల్' లో
  • పుట్టిన తేది :01-జనవరి-1976 ,
  • మతము :  మహారాష్ట్ర బ్రహ్మిన్ కుటుంబం లో పుట్టరు .
  • తోడ బుట్టువులు : ముగ్గురు లో ఈమె పెద్దది,  అక్క -కీర్తి గోవిత్రికర్ , తమ్ముడు -ఆల్ఫాన్‌(మౌసమ్‌)గోవిత్రికర్ ,
  • చదువు : MBBS (గ్రాంట్ మెడికల్ కాలేజ్ -ముంబై),
  • భర్త : ముస్లిం నిపెళ్లి చేసుకుంది1(1998) ..పేరు -డా.సరహ ముఫజాల్ లక్దవాల.
  •  పిల్లలు : ఇద్దరు --కీరా(పుట్టుక 1999) 2007 లో 2 వ బేబీ పుట్టినది ,
  • 2001(రెండువేల ఒకటి )లో మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు.
నటించిన తెలుగు సినిమా :
  • తమ్ముడు (పవన్ కళ్యాణ్)
She has won the following prominent beauty contests:

* Asian Super Model Contest(1997)
* Gladrags Contest
* Mrs. World (2001)
* Screen appearances

Filmography

* 16 December
* Baaz: A Bird in Danger
* Dhund (The Fog)
* Paheli
* Soch
* Thammudu (Telugu)
* Manoranjan (Manoranjan)

Music albums

* Baarish ho rahi hai (By Anu Malik)
* Kabhi to nazar milao (By Adnan Sami)

Advertisements

* 502 Pataka Tea
* Chunky Chaat Masala
* Clinic All Clear
* Coca-Cola
* Eureka Forbes
* Keo Karpin Hair Oil
* Phillips
* Pond's
* Shopper's Stop

  • ===========================
Visit my website : Dr.Seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)