ఆర్తి చాబ్రియా - Aarti Chabriya


  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • ==================================================
పరిచయం :
  • బాలీవుడ్-నటి మరియు మోడల్. 1999 ఈమె మిస్ ఇండియా గా ఎంపికయ్యింది. ఆరతీ చాబ్రియా ''ఒకరికి ఒకరు '' సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమైన ఉత్తరాది నటి.
ప్రొఫైల్ :
  • పేరు : ఆర్తి చాబ్రియా ,
  • పుట్టిన తేది : నవంబర్ 21 - 1982, న జన్మించారు .
  • మాట్లాడే భాషలు : హిందీ ,ఇంగ్లిష్ , సింది , మరాటి భాషలు బాగా మాట్లాడ గలరు .
  • ఎత్తు : 5' 5'' ,
మొదటి సినిమా :
  • హిందీలో "తుం సే అచ్చ కౌన్ హై ."
  • తెలుగు లో మొదటి సినిమా " ఒకరికి ఒకరు "
నటించిన కొన్ని తెలుగు సినిమాలు :
  • ఒకరికి ఒకరు ,
  • గోపీ ,
  • గోడమీద పిల్లి ,
కొన్ని హిందీ సినిమాలు :
  • Anamika (2007) (Under Production) ...... Rebecca
  • Heyy Babyy (2007) (To Go On Floor) ...... Special Appearance In Song
  • Partner (2007) (Released) ...... Nikky
  • Teesri Aankh - The Hidden Camera (March 3, 2006) (Released) ...... Aarti
  • Shootout at Lokhandwala (May, 2007) (Released)
  • Milenge Milenge (2006) (Post-Production)
  • Tum Mere Ho (2006) (Under Production)
  • Team - The Force (2006) (Post-Production)
  • Maqsad (2006) (To Go On Floor)
  • Kisse Pyaar Karoon (2006) (Post-Production) ...... Natasha
  • Shaadi No. 1 (November 2, 2005) (Released) ...... Rekha
  • Ssukh (June 17, 2005) (Released) ...... Bhavna Rakesh Verma

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)