వంగర వెంకట సుబ్బయ్య , VenkatasubbayyaVangara

తెలుగు సినిమా మరియు నాటక రంగాలలో వంగర గా ప్రసిద్ధులైన హాస్యనటులు వంగర వెంకట సుబ్బయ్య (Vangara Venkata Subbaiah).
  • జన్మస్థలం : వీరు ఒంగోలు తాలూకాలో
  • పుట్టిన తేది : 1897, నవంబరు 24 జన్మించారు- హాస్యనటుడు.
  • నివాస స్థలం : తెనాలిలో స్థిరనివాసం ఏర్పరచుకుని స్తానం వారితొ చేరిశ్రీకృష్ణ తులభారం' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయులమన్ననలందుకున్నారు. వీరు ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించారు. 1937లోవిప్రనారాయణ చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీదసమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు. తరువాత బాలయోగిని చిత్రంలో ప్రధాన భూమికను పోషించారు. వీరు ఇంచుమించువందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. వీటిలో పెద్దమనుషులు, కన్యాశుల్కం, లక్ష్మమ్మ, ప్రియురాలు, లక్ష్మి, చక్రపాణి, పల్నాటి యుద్ధం, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ తులాభారం, గీతాంజలి, మంత్రదండం, పేరంటాలు, శాంతి, సక్కుబాయి ముఖ్యమైనవి.
' చిత్రసమాహారం
  • * పరమానందయ్య శిష్యుల కథ (౧౯౬౬)
  • * బబ్రువాహన (౧౯౬౪)
  • * నర్తనసల (౧౯౬౩)
  • * తిరుపతమ్మ కథ (౧౯౬౩)
  • * భీష్మ (౧౯౬౨)
  • * మహాకవి కాళిదాసు (౧౯౬౦/)
  • * శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం (౧౯౬౦)
  • * చెంచు లక్ష్మి (౧౯౫౮/)
  • * మాంగల్య బలం (౧౯౫౮)
  • * మయ బజార్ (౧౯౫౭/) .... శాస్త్రి
  • * పాండురంగ మహత్యం (౧౯౫౭)
  • * తెనాలి రామకృష్ణ (౧౯౫౬/)
  • * ఏది నిజం (౧౯౫౬) .... పూజారి
  • * కన్యసుల్కం (౧౯౫౫) .... కరటక శాస్త్రి
  • * పెద్దమనుషులు (౧౯౫౪)
  • * ధర్మదేవత (౧౯౫౨/) .... దువ్వ
  • * మల్లిశ్వరి (౧౯౫౧)
  • * షావుకారు (౧౯౫౦)
  • * మన దేశం (౧౯౪౯)
  • * రక్షరేఖ (౧౯౪౯)
  • * పల్నాటి యుధం (౧౯౪౭) .... సుబ్బన్న
  • * రైతు బిడ్డ (౧౯౩౯)
  • * మాలపిల్ల (౧౯౩౮)
  • * బలయోగిని (౧౯౩౬/)

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)