వంశీ , Vamsi

  • *************************************************************************************
పరిచయం :
  • వంశీ, తెలుగు సినిమా దర్శకుడు, రచయిత. ఈయ సినిమాలకధలు సహజంగా ఉంటూ పల్లెఅందాలనుఆవిష్కరిస్తుంటాయి.
కెరీర్ :
  • కొన్నాళ్ళు కె.విశ్వనాద్ దగ్గర అసిస్టెంట్ director గా పని చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : వంశి ,
  • పూర్తి పేరు : జె .వి.కె. నారాయణ రాజు ,
  • ఊరు : పసలపూడి గ్రామం , రామచంద్రాపురం దగ్గర , తూర్పు గోదావరి జిల్లా ,
  • తోబుట్టువు : ఒక తమ్ముడు .
ముఖ్యమైన కొన్ని సినిమాలు: దర్శకుడు గా :
  • మంచుపల్లకి (సుహాసిని & చిరంజీవి),1982,
  • సితార -1984,
  • అన్వేషణ - 1985 ,
  • దొంగ రాముడు & పార్టీ (శ్రీకాంత్ & లయ),
  • అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (రవితేజ & కళ్యాణి),
  • లేడీస్టైలర్ (రాజేంద్రప్రసాద్ & అర్చన ),
  • సితార (సుమన్ & భానుప్రియ),1984
  • ప్రేమించు పెళ్ళాడు (రాజేంద్రప్రసాద్ ) 1985,
  • చెట్టు కింద ప్లీడర్.
  • ఏప్రిల్ 1 విడుదల(రాజేంద్రప్రసాద్ & శోభన ) ,
  • గోపి గోపిక గోదావరి (వేణు , కమిలిని ముఖర్జీ)-2009
Music Director గా
  • 1995 లింగబాబు లోవేస్తోరీ
  • 1994 నీకు 16 నాకు 18
  • 1994 ప్రేమ & కో
  • 1993 జోకర్ (తెలుగు మూవీ)
రచనలు
  • మా పసలపూడి కధలు.
  • రవ్వలకొండ.
  • గాలికొండాపురం రైల్వే గేట్.
అవార్డుల సినిమాలు
  • సితార
  • మంచుపల్లకి
మూలము : స్వాతి వారపత్రిక

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)