సుత్తివేలు(కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు) , Suttivelu(kurumuddali laxminarasimharo)

  • పరిచయం :
  • సుత్తివేలు ప్రముఖ తెలుగు హాస్య నటులు. వీరు ఇప్పటి వరకు సుమారు 200 చిత్రాలలో నటించారు. శ్రీ సుత్తివేలుఅసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. వీరు చిన్నతనం లో చాలా అల్లరి చేసేవారు. అలాగే వీరు చిన్నతనం లోచాలా సన్నగా ఉండేవారు. దానితో వీరి పక్కంటి పిన్ని జానకాంబ గారు వీరిని వేలు అని పిలిచేవారు. వీరు నటించిననాలుగు స్తంభాలాట లో వీరి పాత్ర పేరు 'సుత్తి'. చిత్ర విజయం తరువాత అందరూ వీరిని సుత్తివేలు అని పిలవడంప్రారంభింఛారు. శ్రీ సుత్తివేలు తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. బాల్యం నుండి వీరికి నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ. దానితో ఏడవ తరగతి తప్పి, తండ్రి తో చీవాట్లు తిన్నారు.
సుత్తివేలు
  • జన్మ నామం --- కురుమద్దాలి లక్శ్మీ నరసింహారావు
  • జననం - ---- --- 07-ఆగష్టు 1947 . -
  • పుట్టిన ఊరు : మద్రాసు
  • భార్య ------ లక్ష్మీ రాజ్యం
  • కులము : హిందూ బ్రాహ్మిన్ ,
  • పిల్లలు : ముగ్గురు కూతుర్లు , ఒక కొడుకు .
  • ప్రముఖ పాత్రలు - ప్రతిఘటన(1982)
  • మరణము : 16/09/2012 . కొన్నాళ్ళు అనారోగ్యముతో బాధపడుతూ నేడు చెన్నైలో ఒక ప్రవేటు హాస్పిటల్ లో ఉదయాన్నే మరణించారు.
వ్యక్తిగత జీవితము :
  • శ్రీ సుత్తివేలు గారి వివాహము లక్ష్మీ రాజ్యం గారితో జరిగినది. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానము.
నటించిన కొన్ని తెలుగు చిత్రాలు
  • సంవత్సరం - సినిమా పేరు
  • 2008 - అందరికీ వందనాలు
  • 2006 - మొదటి సినిమా -వీరభద్ర -
  • 2005 - నలుగురు -శ్లోకం -
  • 2004 - Xట్రా -మాణిక్యం -చిల్లర మొగుడు అల్లరి కొడుకు - న్యాయవాది
  • 2002 - 123
  • 1999 - ఆదిత్య 369 రక్షక భటుడు -ఖైదీ నెంబరు.786 - చైతన్య - అపూర్వ సహోదరులు - కిల్లర్ -
  • 1989 - అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
  • 1988 - యముడికి మొగుడు
  • 1987 - దొంగ మొగుడు
  • 1986 - చంటబ్బాయి గణపతి -ప్రతిఘటన - రక్షక భటుడు
  • 1984 - ఆనంద భైరవి
  • 1983 - ఖైది
  • 1982 - నాలుగు స్తంభాలాట సుత్తి -ముద్దమందారం - తొలి చిత్రం

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)