ధర్మవరపు సుబ్రహ్మణ్యం , SubramanyamDharamavarapu
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం తెలుగు సినిమా హాస్యనటుడు. టీవీ రంగం నుండి సినిమా రంగం లోకి ప్రవేశించారు. దూరదర్శినిలో ప్రసారమైన 'ఆనందోబ్రహ్మ' (యర్రంశెట్టి సాయి) ద్వారా మంచి గుర్తింపు పొందారు. చిత్రరంగంలో హాస్యపాత్రలో తనదైన ముద్ర తో ప్రముఖస్థానంలో కొనసాగుతున్నారు. దర్శకునిగా (తోకలేని పిట్ట) కూడా కొంత ప్రయత్నం చేశారు.
- కళాశాలలో కథానాయకుడి బృందానికి అర్జంటుగా ఓ చాదస్తపు ప్రిన్సిపల్ కావాలి. ఆ పాత్రకి నప్పేది ఎవరు? నేను చాలా స్ట్రిట్టు అని బిల్డప్పులిస్తూనే సరదాగా కనిపించే ఓ ఎస్సై కావాలి. ఎవరిని ఎంచుకోవాలి? ఇంకెవరు... మన ధర్మవరపు సుబ్రహ్మణ్యమే గుర్తొస్తారు. చివరన అమ్మా... అని దీర్ఘం తీస్తూ డైలాగ్ చెబుతారు. ప్రేక్షకుడి మొహాల్లో చటుక్కున నవ్వులు పూయిస్తారు. అంత లేదు బాబూ... అంటూ చిన్నపాటి హావభావాల్ని ప్రదర్శిస్తారు. ధర్మవరపు భలే... అనిపిస్తారు. తెలుగు చిత్ర పరిశ్రమలో బోలెడంతమంది హాస్యనటులు. అంతమందిలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకొన్న నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆయన మాటలు, హావభావాలు ఆయనకి మాత్రమే సొంతం. తెలుగు ప్రేక్షకులకు మనసుల్లో కలకాలం గుర్తుండిపోయే ఆ నవ్వులు ఇప్పుడు బోసిపోయాయి. దశాబ్దాలుగా నవ్వులు పండిస్తూ అలరిస్తున్న నవ్వుల మెరుపు... ధర్మవరపు
- ఆపై రచయితగా రేడియో, దూరదర్శన్‌లతో పేరు తెచ్చుకొన్నా... ఆయనకే చెల్లింది. తెలుగులో తొలి టెలివిజన్ ధారావాహిక రూపొందించిన వ్యక్తి... ధర్మవరపే. దాదాపు ఎనిమిదొందలు పైచిలుకు చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగు సినిమా పరిశ్రమపై చెరిగిపోని ముద్రవేశారు. సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
Profile :
- Name : ధర్మవరపు సుబ్రహ్మణ్యం,
- Native place : స్వస్థలం కొమ్మినేనివారి పాలెం (ప్రకాశం జిల్లా).
- తోబుట్టువులు : నలుగురు ,
- చదువు : డిగ్రీ చదివి మధ్యలో మానేసారు,
- ఉద్యోగము : హైదరాబాద్ లో పంచాయతీ రాజ్ లో అధికారిగా పనిచేసారు.
- పుట్టిన తేదీ : 20.సెప్టెంబర్-1960,
- మరణము : 07-డెసెంబర్ -2013(53 సం.లు),He suffered from cancer and was undergoing treatment for the last one year. He is survived by his wife and two sons.
ధర్మవరపు సుబ్రహ్మణ్యం సినిమాలు
- 1. సోంబేరి (౨౦౦౮) ,
- 2. హిరుట్ (౨౦౦౭) ,
- 3. శంకర్డద జిందాబాద్ (౨౦౦౭) ,
- 4. ఆపరేషన్ దుర్యోధన (౨౦౦౭) ,
- 5. అన్నవరం (౨౦౦౬) ,
- 6. ఖతర్నాక్ (౨౦౦౬) ,
- 7. అందాల రాముడు (౨౦౦౬) ,
- 8. బొమ్మరిల్లు (౨౦౦౬)
- 9. ఎవన్దొఇ శ్రీవారు (౨౦౦౬) ,
- 10. బంగారం (౨౦౦౬) ,
- 11. శ్రీ రామదాసు (౨౦౦౬) ,
- 12. స్టైల్ (౨౦౦౬) ,
- 13. గౌతం స్స్క్ (౨౦౦౫) ,
- 14. జై చిరంజీవ (౨౦౦౫) ,
- 15. వీరి వీరి గుమ్మడి పండు (౨౦౦౫) ,
- 16. ఆంధ్రుడు (౨౦౦౫) ,
- 17. అతడు (౨౦౦౫) ,
- 18. అందరివాడు (౨౦౦౫) ,
- 19. అతనొక్కడే (౨౦౦౫) ,
- 20. అవునన్న కాదన్నా (౨౦౦౫) ,
- 21. నువ్వొస్తానంటే నేనోద్దంతన (౨౦౦౫) ,
- 22. బాలు అబ్చ్దేఫ్గ్ (౨౦౦౫) ,
- 23. అల్లరి బుల్లోడు (౨౦౦౫) ,
- 24. మాస్ (ఫిల్మ్) (౨౦౦౪) ,
- 25. మార్నింగ్ రాగా (౨౦౦౪) ,
- 26. మర్ & మ్ర్స్ శైలజ కృష్ణమూర్తి (౨౦౦౪) ,
- 27. వర్షం (౨౦౦౪) ,
- 28. దొంగోడు (౨౦౦౩) ,
- 29. సింహాద్రి (౨౦౦౩) ,
- 30. అమ్మ నాన్న ఒ తమిళ అమ్మాయి (౨౦౦౩) ,
- 31. అమ్ములు (౨౦౦౩)- ,
- 32. ఫూల్స్ (౨౦౦౩) ,
- 33. ఒక్కడు (౨౦౦౩) ,
- 34. పిలిస్తే పలుకుత (౨౦౦౩) ,
- 35. మన్మధుడు (౨౦౦౨) ,
- 36. ఇంద్ర (౨౦౦౨) ,
- 37. తప్పు చేసి పప్పు కూడు (౨౦౦౨) ,
- 38. ఫ్యామిలీ సర్కస్ (౨౦౦౧)
- 39. ఒహో నా పెళ్ళంట (౧౯౯౬) ,
- 40. ఘరానా బుల్లోడు (౧౯౯౫) ,
- 41. బ్రహ్మచారి మొగుడు (౧౯౯౪) ,
- 42. పెళ్లి కొడుకు (౧౯౯౪) ,
- 43. ఇస్ గప్ చుప్ (౧౯౯౩) ,
- 44. లేడీస్ స్పెషల్ (౧౯౯౩) ,
- 45. మర్. పెళ్ళం (౧౯౯౩) ,
- 46. పరుగో పరుగు (౧౯౯౩) ,
- 47. ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం (౧౯౯౩) ,
- 48. స్వాతి కిరణం (౧౯౯౨) ,
- 49. పెళ్లి పుస్తకం (౧౯౯౧) ,
- 50. జయమ్ము నిస్చయమ్ము రా (౧౯౯౦) ,
- 51. బావ బావ పన్నీరు (౧౯౮౯).
- ========================


Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog