సుబ్బారావు బి.ఎ , Subbarao B A

  • Subbarao B A .
  • -------------------------------------------------------------
పరిచయం :
  • బి..సుబ్బారావు తెలుగు సినిమా దర్శకుడు, సినిమానిర్మాత , రచియిత .తెలుగు సినిమా రంగం లో 1950 ని స్వర్ణ యిగం అనవచ్చును.. ఎందుకంటే ఆణిముత్యాలు అనదగిన సినిమాలెన్నో ఈకాలములోనే వచ్చాయి. సుబ్బారావు ఈకాలము వాడే .
ప్రొఫైల్ :
  • పేరు : బుగత వెంకట సుబ్బారావు -- బి.ఎ.సుబ్బారావు గా పిలుస్తారు .
  • జన్మము : 1918 లో జన్మించారు.
  • మరణము : 13 మార్చ్ 1987,
  • ఊరు : కాకినాడ ,
కెరీర్ :
  • 1937 నుండి 1940 వరకూ కలకత్తా లో ఉండి బెంగాళీ చిత్రాలు చేసారు. అక్కడనుండి మద్రాస్ వచ్చి "పల్లెటూరి పిల్ల" చిత్రాన్ని ప్రారంచారు. తరువాత ఎన్నో సినిమాలు చేసారు.
ఫిల్మోగ్రఫీ : దర్శకుడుగా :
  • అమాయజురాలు--1972 ;
  • సతీ అనసూయ-- 1971,
  • దేవత ---1965,
  • భీష్మ -- 1962 ల;
  • సహోదరి--1959;
  • చెంచులక్షి --1958;
  • రానీరత్నమాంబ(1955);
  • రాజు-పేద (1954) ;
  • ఆడబ్రతుకు (1952) ;
  • టింగురంగ (1952) ;
  • పల్లెటూరిపిల్ల (1950) ;
నిర్మాతగా :
  • భీష్మ (19620) ;
  • ఇల్లరికం (1959) ;
  • చెంచులక్ష్మి(1958) ;
  • రాణిరత్నప్రభ (1955);
అవార్డులు :
  • 1982 లో రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చినది . తాను తెలుగు సినిమాకి చేసిన విశిష్ట సేవలకు గాను ఈ అవార్డ్ ప్రధానము చేసారు .
  • ఎన్‌.టి.ఆర్‌. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత, సుబ్బారావు గారిని ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కి డైరక్టరుగా నియమించారు. అది ఆయన కృతజ్ఞతా భావం!

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)