శ్రీను వైట్ల , Srinu Vytla


  • =====================================================
పరిచయం
  •   శ్రీను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు. ఇతని మొదటి సినిమా నీ కోసం. కానీ 2001 సంవత్సరంలో విడుదలైన ఆనందం చిత్రం ద్వారా మంచి పేరు సంపాదించాడు. హాస్యచిత్రాలను తనదైన శైలిలో తెరకెక్కిస్తూ..సంచలన విజయాలందు కుంటున్నారు వైట్ల. ఢీ, రెడీ, కింగ్‌ నుంచి ఇటీవలి ‘నమోవెంకటేశ’ వరకూ అపజయమే లేకుండా పయనించి, తాజాగా మహేష్‌తో ‘దూకుడు’గా దూసుకొస్తున్నారు.  
profile :
  • పేరు : శ్రీను ,
  • ఊరు : కందుల పాలెం - రామచంద్రాపురం దగ్గర --తూర్పుగోదావరి జిల్లా,
  • కుటుంబము : ఉమ్మడి కుటుంబము ... పెద్దనాన్న , చిన్న నాన్నలు అంతా కలిసి 5 అన్నదమ్ములు .
  • చదువు : ఇంటర్ మీడియట్ .(కాకినాడలో) 
  • తోబుట్టువులు : ఒక అక్కయ్య , 
  • భార్య : సంతోషి రూప (ఫ్యాషన్‌ డిజైనర్)ప్రేమ వివాహము 2003 ఆగస్ట్ 14 న వివాహము అయ్యింది .
  • పిల్లలు : ముగ్గురు .

ఫైల్మోగ్రఫి :

  • డైరెక్టర్:
  • రెడీ(దేనికైనా) - (2008) (ఫిల్మింగ్)
  • దుబాయ్ సీను - (2007)
  • ధీ - (2007)
  • అందరివాడు - (2005)
  • వెంకి - (2004)
  • ఆనందననందమాయే (2004)
  • సొంతం (2002)
  • ఆనందం - (2001)
  • నీ కోసం (1999)
  • కింగ్ (2008)
రైటర్:
  • దుబాయ్ సీను - (2007) (స్క్రీన్ప్లే) (స్టొరీ)
  • ధీ - (2007) (స్క్రీన్ప్లే)
  • అందరివాడు - (2005) (స్క్రీన్ప్లే)
  • ఆనందం - (2001) (రైటర్)
మూలము : సితార .

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)