కోట శ్రీనివాసరావు ,Srinivasarao Kota
పరిచయం :
- కోట అని ముద్దుగా పిలువబడే కోట శ్రీనివాసరావు తెలుగు సినిమా హాస్య నటుడు. విలన్ పాత్రలు ఎక్కువ వేసేవారు . విజయవాడ ఈస్ట్ నుండి యం.ఎల్.ఎ. గా ఎన్నికయ్యారు . సుమారు 196 సినిమాలలో నటించారు .
- పేరు : కోట శ్రీనివాసరావు
- ఊరు : కంకి పాడు -- విజయవాడ దగ్గర .
- పుట్టిన తేది : 19 Jan 1945 ,
- మతము : హిందూ బ్రహ్మిన్ .
- తండ్రి : కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు.
- ఉద్యోగం :ఈయన స్టేట్ బ్యాంకులో పనిచేసేవాడు.
- భార్య : 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది.
- పిల్లలు : ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు.
- బాల్యం నుండి నాటకరంగములో ఆసక్తి ఉన్న కోట సినిమాలలో రంగప్రవేశము చేసేనాటికి రంగస్థలముపై 20యేళ్ళఅనుభవం గడించాడు. 1978-79లో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాతక్రాంతికుమార్ ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నాడు. మర్యాదపూర్వకముగా ఆ నాటకములో నటించిననటీనటులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు. అలా కోట శ్రీనివాసరావు సినీరంగప్రవేశం జరిగింది. అంతవరకుఎప్పుడూ సినీ నటుడవ్వాలని ప్రయత్నించని కోట 1986వరకు సినిమాలను సీరియస్ తీసుకోలేదు.
- గజిబిజి
- హరే రామ్
- లాడం
- ఏక
- అతిధి
- ఆడవారి మాటలకూ అర్ధాలు వేరులే
- మున్న
- యోగి
- సర్కార్
- సాధు మిరండా
- రాఖి
- బొమ్మరిల్లు
- పౌర్ణమి
- షాక్
- మహానంది
- శ్రీ
- అల్లరి పిడుగు
- అల్లరి బుల్లోడు
- అతడు
- ధైర్యం
- సూర్యం
- హుంగమ
- అల్లుడు
- గుడుంబా శంకర్
- నాని
- మల్లీశ్వరి
- సత్యం
- ఠాగూర్
- సింహాద్రి
- గెలుపు
- ప్రేమలో పావని Kalyan
- పృధ్వి నారాయణ,తెలుగు మూవీ
- ఇదేం వూరురా బాబు
- ఇడియట్ టాలీవుడ్ మూవీ
- తప్పుచేసి పప్పు కూడు
- అల్లరి
- సంతోషం
- ఓ చినదాన
- సందడే సందడే
- హనుమాన్ జంక్షన్ మూవీ
- బద్రాచలం మూవీ
- వీడెక్కడి మొగుదండి
- తన్క్యౌ సుబ్బారావు
- అధిపతి
- ఆకాశ వీధిలో
- మనసిస్తా ర
- ఫ్యామిలీ సర్కస్
- చిన్న
- పండంటి సంసారం
- ప్రేమతో రా
- ప్రేమించు
- ఎదురులేని మనిషి
- మా ఆయన సుందరయ్య
- మా ఆవిడా మెడ ఒత్తో మీ ఆవిడా చాలామంచిదే
- సమరసింహా రెడ్డి
- సకుటుంబ సపరివార సమేతంగా
- చెలియా చెలియా చిరుకోపమా
- ప్రేమ సందడి
- అయోధ్య రామయ్య
- గాయం
- వంశి
- స్నేహంకోసం
- బావగారు బాగున్నారా?
- గణేష్
- గోకులంలో సీత
- మా నానకు పెళ్లి
- గన్ షాట్
- బొంబాయి ప్రియుడు
- వినోదం
- పిట్టల దొర
- ఇంట్లో ఇల్లాళ్ళు వీధిలో ప్రియురాలు
- అక్కుం బక్కుం
- లిటిల్ ఒల్దిఎర్స్
- వంశానికొక్కడు
- అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
- బిగ్ బాస్
- మెకానిక్ అల్లుడు
- ముగ్గుర్రు మొనగాళ్ళు
- అల్లుడా మజాకా
- పెళ్లి కొడుకు
- శుభలగ్నం
- సూపర్ పోలీస్
- టాప్ హీరో
- సీతారామయ్యగారి మనవరాలు
- రాజ విక్రమార్క
- బొబ్బిలి రాజ
- శత్రువు
- శివ
- ఆలుమగలు
- ఆవిడా మా ఆవిడే
- అక్క మొగుడు
- అనగనగ ఒక రోజు
- బావ బావ పన్నేరు
- బావ బావమరిది
- బద్రి
- చిన్నల్లుడు
- చిత్రం భళారే విచిత్రం
- దొంగాట
- ఘరానా బుల్లోడు
- హాయ్ హాయ్ నాయక
- జయమ్ము నిశ్చయమ్మురా
- కొబ్బరి బొండం
- మాతోపెట్టుకోకు
- మనసున్న మారాజు
- మావిడాకులు
- మాయలోడు
- మనీ
- మనీ మనీ
- పవన్ - సుబ్బలక్ష్మి ప్రేమించుకున్నారట
- పెద్దనయ్య
- పెళ్లిగోల
- ప్రేమ విజేత
- ప్రేమ జిందాబాద్
- ప్రేసిదేన్తుగారి పెళ్ళాం
- రాజేంద్రుడు గజేంద్రుడు
- రాయుడు
- రెండిళ్ళ పూజారి
- శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్
- శ్రీ రాములయ్య
- సుబసంకల్పం
- సుభవార్త
- సూర్య వంశం
- వారసుదోచాడు
- బాబాయి అబ్బాయి
- అరె సామి,
- సాధు మిరండా,
- సత్యం (తెలుగు 'సలుటే')
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog