ఎస్.పి.కోదండపాణి , S.P.Kodandapani











  •  

  •  
  •  ==========================
  •  
Introduction : 
  • ఎస్.పి.కోదండపాణి సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకులు. అతని బాల్యం గుంటూరులో గడిచింది. చిన్నప్పుడు పద్యాలు పాటలు పాడటం, సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. అద్దేపల్లి రామారావు గారి నా ఇల్లు చిత్రంలో బృందగానంలో మొదటి సారిగా 1953లో సినిమాలలో పాడే అవకాశం కలిగింది. సుసర్ల దక్షిణాముర్తి గారి వద్ద హార్మోనిస్టుగాను, సహాయకులుగా పనిచేశారు. 1955లో సంతానం చిత్రం ద్వారా స్వతంత్రంగా పాటపాడే అవకాశం లభించింది.
 ప్రొఫైల్ :
  • పేరు : కోదండపాణి , 
  • ఊరు : గుంటూరు , 
  •  జన్మించిన సం:1932,
  • మరణించిన సం: 05 ఏప్రిల్ 1974,
  • తండ్రి : యస్.పి.నందయ్య , 
  • తోబుట్టువులు : నలుగురు ... ఇతనితో 5గురు సంతానము ,1.యస్.పి.నాగభూషణం ,2.యస్.పి.రాధాకృష్ణ , 3.యస్.పి.కోదండపాణి, 4.యస్.పి.వెంకన్నబాబు, 5. సోదరి .
  • పిల్లలు : కొడుకు ---యస్.పి.ఈశ్వర్  (సంగీత దర్శకుడు),
కెరీర్ : 
  • గాయకుడే...సంగీత దర్శకుడు-- కోదండపాణి గాయకుడు. సినిమాల్లో పాడాలని వచ్చారు. ప్రయత్నాలు చెయ్యగా తొలిసారి నాగయ్య గారి 'నా యిల్లు' (1953)లో బృందగానంలో పాడారు. తర్వాత కూడా బృంద గానాల్లో పాల్గొన్నారు. అలా వుంటూ సహాయ సంగీత దర్శకుడిగా మహదేవన్‌ దగ్గర చేరి, తర్వాత సంగీత దర్శకుడైనారు. ఆయన తొలి చిత్రం: 'కన్నకొడుకు' (1961
 కంపోసేర్:  
  • 1. పండంటి కాపురం (1972) 
  • 2. తాతా మనవడు (1972) 
  • 3. కథానాయిక మొల్ల (~1~9~7~0) 
  • 4. గోపాలుడు భూపాలుడు (~1~9~6~9) 
  • 5. మంచి మిత్రులు (~1~9~6~9) 
  • 6. శ్రీ రామ కథ (~1~9~6~9) 
  • 7. రణభేరి (~1~9~6~8) 
  • 8. అపూర్వ పిరవైగల్ (~1~9~6~7) 
  • 9. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (~1~9~6~7) 
  • 10. పొట్టి ప్లేఅదర్ (~1~9~6~6) 
  • 11. మంచి కుటుంబం (~1~9~6~5) 
  • 12. దేవత (~1~9~6~4)  
మ్యూజిక్ డిపార్టుమెంటు: 
  • 1. పండంటి కాపురం (1972) (ప్లేబ్యాక్ సింగర్ "ఇదిగో దేవుడు చేసిన బొమ్మ") 
  • 2. అపూర్వ పిరవైగల్ (~1~9~6~7) (మ్యూజికల్  డైరెక్టర్) 
  • 3. సంతానం (~1~9~5~5) (అసిస్టెంట్ కంపోసేర్) (ప్లేబ్యాక్ సింగర్),

  •  ========================
visit my website : Dr.Seshagirirao.com 

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)