శ్రేయ ,Shreya
- మ్యూజిక్ విడియోల్లో నటించిన ఈమె "ఇష్టం "సినిమా తో టాలీవుడ్ లో ప్రవేశించినది .''సంతోసం'' ఆమె కెరీర్ లో మొదటి హిట్ . ''టాగూర్'' విజయం తో తెలుగు హీరోయిన్ల లో అగ్రస్థాయికి చేరింది . ''వర్షం'' సినిమా తమిళ రిమేక్ తో ఈమె నటన చూసి "శివాజీ " సినిమా లో రజినికాంత్ సరసన బుక్ అయ్యింది . ఒ ఒక్కసినిమా మూలంగా సినీ ఫీల్డ్ లో బాగా ఎదిగింది . అదే వేగంతో ఐటం సాంగ్ చేసినా సైలెంటుగా 3 హిన్డిసినిమా లలోనూ నటించి , ఇంకా "ఆదర ఎండ్ ఆప్ ద లైన్ " అనే ఆంగ్ల చిత్రము లొనూ నటిస్తోంది.
- పుట్టిన తెదీ : 11-09-1982.
- పూర్తీ పేరు : శ్రేయ శరణ్.
- ముద్దుపేరు : డార్లింగ్ , శ్రీ - అని పిలుస్తారు .
- పుట్టిన స్థలము ; దేహ్రడున్.
- మాతృభాష : హిందీ.
- మతము : హిందూ
- ఎత్తు : 5 అడుగుల 6 అంగులాలు.
- తండ్రి పేరు : పుష్పెంద్ర శరణ్ ,
- తల్లి పేరు : నీరజ శరణ్ ,
- సోదరుడు పేరు : Abhiroop (అభిరూప్ ),
ఫిల్మోగ్రఫీ
- ఇయర్ - ఫిల్మ్ - లాంగ్వేజ్- రోల్ - నోట్స్
- 2001 -ఇష్టం -తెలుగు -నేహ,
- 2002 -సంతోషం- తెలుగు- భాను
- చెన్నకేశవరెడ్డి - తెలుగు- ప్రీతీ
- నువ్వే నువ్వే -తెలుగు -అంజలి
- 2003 -తుజ్హే మేరి కసం- హిందీ- ప్రియాంక
- నీకు నేను నాకు నువ్వు - తెలుగు- సీత లక్ష్మి
- Tagore- తెలుగు -దేవకీ
- ఎలా చెప్పను -తెలుగు -ప్రియ
- ఎన్నకు 20 ఉన్నకు 18 తమిళ్ -రేష్మ
- 2004 -నేనున్నాను- తెలుగు- అను
- తోడ తుం బాద్లో తోడ హమ్- హిందీ -రాణి
- అర్జున్ - తెలుగు- రూప
- షుక్రియా: టిల్ డెత్ డో అస్ అపార్ట్ హిందీ సనం
- 2005 -బాలు అబ్చ్దేఫ్గ్- తెలుగు- అను
- నా అల్లుడు -తెలుగు- మేఘన
- సదా మీ సేవలో- తెలుగు- కాంతి
- సోగ్గాడు -తెలుగు- శ్రియ ఒ అప్పెఅరన్స్
- సుభాష్ చంద్ర బోస్ -తెలుగు- స్వరాజ్యం
- మొగుడు పెళ్ళాం ఓ దొంగోడు -తెలుగు- సత్యభామ
- మజ్హి -తమిళ్- శైలజ
- చత్రపతి -తెలుగు- నీలు( నామినేటెడ్, ఫైల్మ్ఫారే బెస్ట్ తెలుగు అచ్త్రెస్స్ అవార్డు),
- భగీరధ - తెలుగు -శ్వేత
- బొమ్మలాట -తెలుగు -స్వాతి (మెఒ అప్పెఅరన్స్),
- 2006 -దేవదాసు -తెలుగు (గెస్ట్ రోల్ అమెఒ అప్పెఅరన్స్)
- గేమ్ -తెలుగు -గెస్ట్ రోల్ ( అమెఒ అప్పెఅరన్స్)
- బాస్- తెలుగు -సంజన (అమెఒ అప్పెఅరన్స్)
- తిరువిలయాదల్ అరంబం -తమిళ్ -ప్రియ
- 2007 -మున్న -తెలుగు గెస్ట్ రోల్ (అమెఒ అప్పెఅరన్స్}
- అరసు -కన్నడ - గెస్ట్ రోల్ అమెఒ అప్పెఅరన్స్
- శివాజీ:- ది బాస్ -తమిళ్ తమిజ్హ్సేల్వి
- అవారాపన్ - హిందీ- ఆలియా నామినేటెడ్, ఫైల్మ్ఫారే బెస్ట్ హిందీ ఫెమలె దెబుత్ అవార్డు
- తులసి- తెలుగు- గెస్ట్ రోల్ అమెఒ అప్పెఅరన్స్
- అజ్హగియ- తమిళ్ -మగన్ తమిళ్ అభినయ
- 2008 ఇందిరలోహతిల్ న అజ్హగాప్పన్ తమిళ్ పిదరిఅత అమెఒ అప్పెఅరన్స్
- మిషన్ ఇస్తాంబుల్ - హిందీ- అంజలి సాగర్
- ఏక - ది పవర్ అఫ్ ఒనె హిందీ ప్రీత్ ఫైల్మింగ్-
- కన్తస్వామి తమిళ్ సుబ్బలక్ష్మి phailming
- ది ఒథెర్ ఎండ్ ఆఫ్ ది లైన్ -ఇంగ్లిఇష్-గ్
- వాట్'s కోకిన్గ్, స్టెల్లా? ఇంగ్లిఇష్ ఫిల్మింగ్
- జగ్గుభై తమిళ్ ఫిల్మింగ్
- ===============================


Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog