రామ్ గోపాల్ వర్మ , RamagopalVarma

పరిచయం:
  • రామ్ గోపాల్ వర్మ - ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా దర్శకుడుమరియు నిర్మాత. అతను సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియామరియు హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తుడు. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగినా తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలోస్థిరపడ్డాడు. అతనికి పేరు తెచ్చిన చిత్రాలలో ముఖ్యమైనవి శివ (తెలుగు), క్షణ క్షణం (తెలుగు), రంగీలా (హిందీ), సత్య (హిందీ), కంపెనీ (హిందీ) మరియు భూత్ (హిందీ). అతనినిర్మాణ సంస్థ "వర్మ కార్పొరేషన్" పలు చిత్రాలు నిర్మించింది.
ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : ఏప్రిల్ 7, 1962
  • పుట్టిన ఊరు: విజయవాడ నగరం
  • తండ్రీ : కృష్ణంరాజు,
  • తల్లి : సూర్యమ్మ,
  • చదువు :నగరంలోని సిధ్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలోఇంజినీరింగ్ విద్యను అభ్యసించాడు. అయితే అతనికి చదువుకన్నా చిత్రరంగం మీదే ఎక్కువ శ్రద్ధ ఉండేది. విద్యార్థిగాఉన్నప్పుడు విడుదలైన ప్రతి చిత్రము, ఏ భాషలోనైనా, వదలకుండా చూసేవాడినని ఆయన చెబుతూ ఉంటారు. తనస్నేహితులతో ప్రతి చిత్రాన్ని విశ్లేషిస్తూ, అందులోని తప్పొప్పుల గురించి వాదనలు జరిపేవాడు.
కెరీర్ :
  • ఇంజినీరింగ్ పట్టా పొందినతర్వాత చిత్ర పరిశ్రమలో అవకాశం కోసం ఎదురుచూస్తూ బ్రతుకుతెరువు కోసం కొంతకాలం ఒక వీడియో దుకాణంనడిపాడు. తరువాత రావుగారి ఇల్లు అనే తెలుగు చిత్రానికి సహాయక నిర్దేశకునిగా అవకాశం వచ్చింది. ఆ చిత్రం ద్వారావర్ధమాన తెలుగు నటుడు అక్కినేని నాగార్జునను కలిసే అవకాశం వచ్చింది. హిందీ లో "శివ" సినిమా చాలా హిట్ అయ్యింది .
Awards and నోమినషన్స్ :
  • నంది అవార్డ - Best Director for 'శివ', 'క్షణ క్షణం ' and 'ప్రేమ కథ '.
  • won Best Director (in Bollywood) four times for Satya, Jungle, Company and Bhoot.
ఫిల్మోగ్రఫీ : డైరెక్టర్ గా :
  • శివ (1989)
  • క్షణ క్షణం (1990)
  • అంతం / ద్రోహి (1992)
  • రాత్రి / రాత (1992)
  • గాయం / దేశం (1993)
  • గోవింద గోవింద (1993)
  • రంగీలా (1995)
  • దెయ్యం (1996)
  • అనగనగ ఒక రోజు (1997)
  • దుద్ (1997)
  • సత్య (1998)
  • ప్రేమ కథ (1999)
  • కున్ (1999)
  • మస్ట్ (1999)
  • జుంగ్లె (2000)
  • కంపెనీ (2002)
  • దార్న మన హాయ్ (2003)
  • భూత (2003)
  • నాచ్ (2004)
  • సర్కార్ (2005)
  • శివ (2006)
  • దార్న జారూరి హాయ్ (2006)
  • నిశబ్ద్ (2007)
  • రామ్ గోపాల్ వర్మ కి ఆగ (2007)
  • డార్లింగ్ (2007)
  • సర్కార్ రాజ్ (2008)
  • కాంట్రాక్టు (2008)
  • ఫూన్ఖ్ -ది బ్లాకు మేజిక్ స్టొరీ (2008)
  • ఫూన్ఖ్ 2
  • రోడ్
  • వస్తు శాస్త్ర
రైటర్ గా
  • శివ (1989)
  • క్షణ క్షణం (1990)
  • అంతం / ద్రోహి (1992)
  • రాత్రి / రాత (1992)
  • గాయం / దేశం (1993)
  • గోవింద గోవింద (1993)
  • తిరుడ తిరుడ (1994)
  • రంగీలా (1995)
  • దెయ్యం (1996)
  • దుద్ (1997)
  • శూల్ (1999)
  • షాక్ (2006)
  • దార్న జారూరి హాయ్ (2006)
  • రామ్ గోపాల్ వర్మ కి ఆగ (2007)
  • సర్కార్ రాజ్ (2008)

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)