పూరి జగన్నాధ్ , Purijagannadh

































  • --------------------------------------


పరిచయం :
  • పూరి జగన్నాధ్ - తెలుగు సినిమా దర్శకుడు మరియు నిర్మాత. పవన్ కళ్యాణ్ నటించిన "బద్రి "తో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయాడు. తరువాత వైష్టో అకాడమీ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు.ఇతని తల్లిదండ్రులు ఒరిస్సా .. పూరిలో కొంతకాలము నివసించారు . ఆ టైం లో జన్మించినందున ఇతనికి పూరి జగన్నధ్ అని పేరు పెట్టేరు అని అంటారు. 
ప్రొఫైల్:
  • పేరు : పూరి జగన్నాథ్ .
  • ముద్దు పేరు : జగన్ ,
  • పుట్టిన తేది : 28 , సెప్టెంబర్ , 1966 .
  • చదువు : డిగ్రీ ,
  • పుట్టిన ఊరు : బాపిరాజు కొత్తపల్లి , నర్సీపట్నం దగ్గరిలో-విశాఖపట్నం జిల్లా ,
  • నాన్న :సింహాచలం , గ్రామా మునసబు ,
  • తోబుట్టువులు : తమ్ముడు -సాయి రామ్ శంకర్ - నటుడు ,గనేష్ (2 వ సోదరుడు).,
  • భార్య : లావణ్య ,
  • ప్రస్తుత నివాసము : హైదరాబాద్ , 
  • పిల్లలు : ఆకాష్ పూరి , పవిత్ర , 
చిత్రాలు :
  • బుజ్జిగాడు (2008) (దర్శకుడు)
  • చిరుత (2007) (దర్శకుడు)
  • దేశముదురు (2007) (దర్శకుడు)
  • పోకిరి (2006) (నిర్మాత, దర్శకుడు)
  • సూపర్ (2005) (దర్శకుడు)
  • 143 (2004) (నిర్మాత, దర్శకుడు)
  • ఆంధ్రవాలా (2004) (దర్శకుడు)
  • షర్త్ (2004) (దర్శకుడు)
  • శివమణి (2003) (నిర్మాత, దర్శకుడు)
  • అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయ్ (2003) (నిర్మాత, దర్శకుడు)
  • ఇడియట్ (2002) (దర్శకుడు)
  • అప్పు (2002) (దర్శకుడు)
  • యువరాజ (2001) (దర్శకుడు)
  • ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం (2001) (దర్శకుడు)
  • బాచి (2001) (దర్శకుడు)
  • బద్రి (2000) (దర్శకుడు)

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)