కోన ప్రభాకరరావు , Prabhakararao Kona
కోన ప్రభాకరరావు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభా స్పీకరు, కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.
మరియు 1940లలో తెలుగు సినిమా నటుడు, దర్శకుడు మరియు నిర్మాత.
కొన్ని ముఖ్యమైన తెలుగు సినిమాలు:
- మంగళ సూత్ర ,
- నిర్దోషి ,
- ద్రోహి ,
- సౌదామని ,
ప్రభాకరరావు 1916, జూలై 10న గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించాడు. ప్రాధమికవిద్య బాపట్లలో పూర్తి చేసుకొని మద్రాసులోని లయోలా కళాశాలనుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత పూణేలోని ఐ.ఎల్.ఎస్ న్యాయ కళాశాలనుండి న్యాయ శాస్త్రములో డిగ్రీ పూర్తిచేశాడు.
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog