ఎం ఎం కీరవాణి , M M Keeravani

పరిచయం :
  • కోడూరి మరకతమణి కీరవాణి ప్రముఖ తెలుగు చలనచిత్రసంగీతదర్శకుడు మరియు గాయకుడు. తొలినాళ్లలో రాజమణి, చక్రవర్తి వంటి ప్రసిద్ధసంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసాడు. ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థఉషా కిరణ్ మూవీస్ వారు 1989లో నిర్మించిన మనసు - మమత తెలుగు చిత్రంద్వారా ఎం. ఎం. కీరవాణి తెరనామంతో సంగీత దర్శకునిగా వెండి తెరకుపరిచయమయ్యాడు. అప్పటినుండి తెలుగు, తమిళ, హిందీ భాషలలో 199 వరకూచిత్రాలకు సంగీతాన్ని అందించాడు. 1997 లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గానుజాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు.
ప్రొఫైల్ (profile) :
  • పేరు : కె.కీరవాణి ,
  • స్క్రీన్‌ నేమ్‌ : M.M. keeravani ,
  • పుట్టిన తేది : 04-జూలై -
  • తల్లి : ----------,
  • తండ్రి : శివ శ్రీ దత్త ,
  • భార్య : -------,
  • పిల్లలు : _____,
  • తోబుట్టువులు : శివ శ్రీ కంచి(అమృతం సీరియల్) . ,కల్యాణ్ మాలిక్ ,
పేరులో ట్విస్ట్ : .
  • కె.విజయేంద్ర ప్రసాద్ గారు, కీరవాణి గారి ఫాదర్ అన్నదమ్ములు. ఆ లెక్కన కీరవాణి గారి ఇనిషియల్ కూడా “కె”. అయితే “మరకతమణి” అనేది కీరవాణి గారి లక్కీ స్టోన్. కాబట్టి పేరు లో దీన్ని కలుపుకుంటే కలిసి వస్తుంది అని ఆయన తన ఇనిషియల్ “ఎం.ఎం” అని పెట్టుకున్నాడు. అయితే ఆ తర్వాత ఇండస్ట్రీ లో కి వచ్చిన శ్రీలేఖ తాను కీరవాణి చెల్లెలు గా ఇండస్ట్రీ లో కి వచ్చింది కాబట్టి ఆ గుర్తింపు ఆమె కి అవసరం కాబట్టి (ఈమె లక్కీ స్టోన్ “మరకతమణి” కాకపోయినా కూడా) తన పేరు కి ముందు “ఎం.ఎం.” తగిలించుకుంది. ఇక ఆ తర్వాత ఇండస్ట్రీ లో కి వచ్చిన రాజమౌళి గారు తనకి కలిసి రావాలని పేరుకి ముందు “ఎస్.ఎస్.” అని పెట్టుకున్నాడట. మరి అది ఈయన లక్కీ స్టోనో, న్యూమరాలజీ యో, గ్రాఫాలజీ యో, ఫెంగ్ షుయి యో మనకి తెలీదు. జనరల్ గా సినిమా వాళ్ళకి ఇలాంటి నమ్మకాలు కొంచెం ఎక్కువని అంటుంటారు..నిజమే మేస్టారూ..కానీ కొంచెం కాదు కిలోమీటర్ ఎక్కువ!! ఈ మధ్య రాజమౌళి గారి వైఫ్ రమ గారు రాజమౌళి సినిమాలన్నిటికి కాస్ట్యూం డిజైనర్ గా చేస్తున్నారు. ఈసారి ఈమె పేరు కూడా టైటిల్స్ లో వస్తుంది అన్నపుడు.. “ ఈమె మళ్ళీ ఏం ట్విస్ట్ ఇస్తుందో” అని చూసా…సేఫ్ సైడ్ – “రమా రాజమౌళి” అని వేసుకుంది టైటిల్స్ లో ఇనిషియల్ ఏమీ లేకుండా :(source : http://zurancinema.wordpress.com/)
కీరవాణిసంగీతంసమకూర్చినసినిమాలలోచెప్పుకోదగినవి :
  • సీతారామయ్యగారి మనవరాలు,
  • క్షణ క్షణం,
  • అల్లరి మొగుడు,
  • మేజర్ చంద్రకాంత్,
  • అల్లరిప్రియుడు,
  • అన్నమయ్య,
  • శ్రీరామదాసు,
  • నేనున్నాను,
  • స్టూడెంట్ నంబర్ 1,
  • ఛత్రపతి,
  • సింహాద్రి,
  • అనుకోకుండా ఒక రోజు,
  • ఆపద్బాంధవుడు,
  • శుభ సంకల్పం,
  • పెళ్లి సందడి మరియు
  • సుందరకాండ.
ఇతరములు
  • * తెలుగులో ఎం. ఎం. కీరవాణి గా, తమిళంలో మరకతమణి గా, హిందీలో ఎం. ఎం. క్రీమ్ గా ప్రసిద్ధుడు.
  • * ఎక్కువగా నాగార్జున నటించిన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
  • * ఎక్కువగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.
  • * ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకూ సంగీతం సమకూర్చాడు.
  • * ఎస్.రాజేశ్వరరావు, కె.వి.మహదేవన్ వంటి ఉద్ధండుల నిష్క్రమణానంతరం నేటి తరం తెలుగు సంగీత దర్శకులలోసంగీత ప్రధాన చిత్రాలకు సంగీతం సమకూర్చగల ఒకే ఒకనిగా పేరొందాడు.
  • * వ్యాపారాత్మక సినిమాల్లోనూ సంగీత విలువలతో రాగాలు కట్టి మెప్పించగల దిట్ట (ఉదా: నేనున్నాను చిత్రంలోని శ్వాసలో చేరితే పాట).
  • * గాయకునిగానూ పలు తెలుగు, హిందీ చిత్రాల్లో తన గొంతు వినిపించాడు.
  • * కీరవాణి స్వరపరచి ఆలపించిన రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే (మాతృదేవోభవ) పాటకుగాను గీత రచయితవేటూరి సుందరరామమూర్తి జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ గీతం అవార్డునందుకున్నారు.
  • * ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కి కీరవాణి బాబాయి.
  • * ప్రముఖ సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ కీరవాణికి చెల్లెలు వరుస (అన్న కూతురు).
  • * ఐతే, ఆంధ్రుడు, బాస్ చిత్రాలకు సంగీతాన్నందించిన వర్ధమాన సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ కీరవాణికి స్వయానాతమ్ముడు.
  • * కీరవాణి తండ్రి : శివ శక్తి దత్త.--ఈయన అర్ధాంగి, చంద్రహాస్ అనే రెండు తెలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు.
కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన సినిమాలు : * మనసు - మమత * పీపుల్స్ ఎన్ కౌంటర్ * అశ్వని * సీతారామయ్యగారి మనవరాలు * క్షణ క్షణం * సుందర కాండయువరత్న * పుట్టినిల్లా - మెట్టినిల్లా * అంతం (గుండెల్లో దడ దడ లాడే పాటకు మాత్రమే) * క్రిమినల్ * అల్లరి అల్లుడువారసుడు * రక్షణ * ఘరానా బుల్లోడు * ప్రెసిడెంట్ గారి పెళ్లాం *అన్నమయ్య * శ్రీ రామదాసు * నేనున్నాను * ఆకాశ వీధిలో * బావ నచ్చాడు * సీతారామరాజు * ఆపద్బాంధవుడు * ఎస్. పి. పరశురాం * ఘరానా మొగుడు * శుభసంకల్పం * మిస్టర్ పెళ్లాం * బొబ్బిలిసింహం * అంకురం * సూర్య పుత్రులు * మాతృదేవోభవ * మొండి మొగుడు - పెంకి పెళ్లాం * అన్న * రౌడీ మొగుడు * మేజర్ చంద్రకాంత్ * అల్లరి బుల్లోడు * గంగోత్రి * ఒకటో నంబర్ కుర్రోడు * ఖతర్నాక్ * నా ఆటోగ్రాఫ్ * ఒకరికి ఒకరు * ఒక్కడున్నాడు * అమ్మ చెప్పింది * కోకుండా ఒక రోజు * సీతయ్య * అరుంధతి * పిలిస్తే పలుకుతా * చంద్రహాస్ * పెళ్లి కానుక * ఒహో నా పెళ్లంట * రాంబంటు * సాహస వీరుడు - సాగరకన్య * రియల్ హీరో * మౌనం * గాండీవం * పెళ్లి కొడుకు * రాజేశ్వరి కల్యాణం * హలో డార్లింగ్ * స్టూడెంట్ నంబర్ 1 * సింహాద్రి * సై * ఛత్రపతి * విక్రమార్కుడు *యమదొంగ * రాజ హంస * పెళ్లి సందడి * పరదేశి * బొంబాయి ప్రియుడు * అల్లరి మొగుడు * అల్లరి ప్రియుడు * అల్లరి ప్రేమికుడు * మనీ (చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ పాటకు మాత్రమే) * ముద్దులప్రియుడు * పాత బస్తీ * శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండీ * లాహిరి లాహిరి లాహిరిలో * వానమే ఇల్లైతమిళం) * అళగన్ (తమిళం) * సేవకన్ (తమిళం) * దేవ రాగం (మళయాళం) * నీలగిరి (మళయాళం) * కర్నాటకసుపుత్ర (కన్నడం) * జఖ్మ్ (హిందీ) * సుర్ (హిందీ) * రోగ్ (హిందీ) * సాయా (హిందీ) * జిస్మ్ (హిందీ) * బంధన్హిందీ) * పహేలీ (హిందీ)
  • (- source : wikipedia.org)

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)