దుక్కిపాటి మధుసూదనరావు , Madhusudanarao

  • --------------------------------------------------------------------
పరిచయం :
  • దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై సినిమాలుసిర్మించిన ప్రముఖ తెలుగు నిర్మాత. దుక్కిపాటికి తెలుగు సినిమాతో 1940 నుంచే అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు సినీ జీవితాన్ని ప్రభావితంచేసిన అతి ముఖ్యుల్లో దుక్కిపాటి గారు ఒక్కరు.
  • దుక్కిపాటి గారు 10-సెప్టెంబర్-1951 తేదీన అక్కినేని నాగేశ్వరరావు, కాట్రగడ్డశ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టి.వి..సూర్యారావు లతో కలసిఅన్నపూర్ణ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి, మొదటిప్రయత్నంగా దొంగరాముడు సినిమాను తీశారు. తమ సంస్థ తీసే మొదటిసినిమాకు కె.వి.రెడ్డిగారే దర్శకత్వం వహించాలని ఉద్దేశించి రెండేళ్ళు కాచుకొనిదొంగరాముడు సినిమా నిర్మించారు.
ప్రొఫైల్ :
  • పేరు : మధుసూదనరావు దుక్కిపాటి .
  • పుట్టిన తేది : 27 -జూలై -
  • భార్య : 1937 సంవత్సరంలో సుశీలతో వివాహం అయ్యింది.
  • పిల్లలు : నలుగురు ఆడపిల్లలుమరియు ఒక్క కుమారుడు కలిగారు.
  • మరణం: 26 మార్చి, 2006 ఆదివారంరోజున మరణించారు(దుక్కిపాటిగారు న్యుమోనియా వ్యాధితో బాధపడూతూ 90 యేళ్ళ వయసు)
Films produced by Dukkipati Madhusudana Rao:
  • ఫిల్మ్ నేమ్-- ------రిలీజ్ ఇయర్----- డైరెక్టర్
  • దొంగ రాముడు-------------- 1955 -------కవీ రెడ్డి
  • తోడి కోడళ్ళు--------------- 1957 -------ఆదుర్తి సుబ్బారావు
  • మాంగల్య బలం ------------1959 -------ఆదుర్తి సుబ్బారావు
  • వెలుగు నీడలు ------------1961------- ఆదుర్తి సుబ్బారావు
  • ఇద్దరు మిత్రులు -----------1961------- ఆదుర్తి సుబ్బారావు
  • చదువుకున్న అమ్మాయిలు -1963 -------ఆదుర్తి సుబ్బారావు
  • డాక్టర్ చక్రవర్తి ------------1964 --------ఆదుర్తి సుబ్బారావు
  • ఆత్మ గౌరవం----------- 1966 ------------కే. విశ్వనాధ్
  • పూల రంగడు ----------1967 ----------ఆదుర్తి సుబ్బారావు
  • ఆత్మీయులు ----------1969 -----------వ. మధుసూదన రా
  • జై జవాన్ ------------1970 -------------ద. యోగానంద్
  • అమాయకురాలు ------1971 ------------వ. మధుసూదన రా
  • విచిత్ర బంధం -----------1972 -----------ఆదుర్తి సుబ్బారావు
  • బంగారు కలలు------- 1974 -----------ఆదుర్తి సుబ్బారావు
  • ప్రేమ లేఖలు ---------1977 -----------కే. రాఘవేంద్ర రా
  • రాధ కృష్ణ -----------1978----------- కే. రాఘవేంద్ర రా
  • పెల్లిడు పిల్లలు -----1982 --------------బాపు
  • అమెరికా అబ్బాయి --1987 -----------సింగీతం శ్రీనివాసరావు
అవార్డ్స్ :
  • డా .చక్రవర్తి సినిమా కి మొదటి నంది అవార్డు వచ్చినది .
  • 1993 లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు తో సత్కరించారు .

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)