కల్యాణి మాలిక్ , Kalyani Malik

పరిచయం :

  • కల్యాన్ మాలిక్ టాలీవుడ్ సంగీత దర్శకుడు . యమ్.యమ్. కిఇర్వాణి సోదరుడు. చంద్రశేకర్ ఏలేటి ఫిల్మ్ "ఐతే" - తో మంచి పేరు వచ్చినది .

ప్రొఫైల్ :
  • అసలు పేరు : కళ్యాణి.
  • స్క్రీన్ పేరు : కళ్యాణి మాలిక్ . (శ్రీశైలం మల్లికార్జున మీద ఉన్న భక్తి కొద్ది పేరును కళ్యాణి మాలిక్ గా మార్చమని అన్నయ్యను కోరెను )
  • పుట్టిన ఊరు : కొవ్వూరు -పశ్చిమ గోదావరి జిల్లా ,
కుటుంబము : ఇతని నాన్నావాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు ... చాల పెద్దకుటుంబము .
  • నాన్న : శివశక్తి దత్తా ,
  • చిన్ననాన్న : విజయేంద్రప్రసాద్ ,
  • భార్య : ఉమా
  • పిల్లలు : ఒక కొడుకు -స్కంద మయూర్ ,
  • చదువు : 7 తరగతి ,
  • మొదటి పాట నేపద్యగాయకుడుగా : 'సన్నజాజి పువ్వా' -యువరత్న ఫిల్మ్.
  • అభిమాన గాయకుడు : కిషోర్ కుమార్ , ఈయనకి ఇన్స్పిరేషన్ కిషోర్ .
కెరీర్ :
  • చదువు మీద ధ్యాస లేక 14 ఏట 200/-రూపాయలు ఇంటిలో దొంగతనము చేసి మైసూర్ స్నేహితులతోఉద్యోగం కొరకు వెళ్లిపోయారట . తరువాత ఉద్యోగమూ లేదు , ఇంటికి రావడం ఇష్టము లేక సోదరుడు ఎం,ఎం,కీరవాణిదగ్గరకు 'మద్రాసు , వెళ్ళిపోయి కోరు సింగెర్ గా కెరీర్ ని మొదలుపెట్టేరట . 1996 లో కీరవాణికి అసిస్టెంట్ గా 7-8 సం . పనిచెసేరట . యువరత్న సినిమా లో " సన్నజాజి పువ్వా " అనే పాట మొదటిగా పాడేరు. .టి. లో " ప్రియాంక " సీరియల్ కి సంగీత దర్సకత్వము చేసారు . మొదటిగా " ఐతే " సినిమాకి సంగీత దర్శకుడు గా చేసారు. తరువాత " వాళ్ళిద్దరి వయసు పదహారు " ఎంతో కస్టపడి మ్యూజిక్ చేసారు. అన్నయ్య ను వ్యక్తీ గతంగా అభిమానించాను కాని సంగీత బాణీని అనుకరించలేదు .

కల్యాణి మాలిక్ సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

  • ఐతే (2003)
  • ఆంధ్రుడు (2005)
  • బాస్-i love you (2006)
  • వాళ్ళిద్దరి వయసు పదహారు ,
  • మనసు మాట వినడు ,
  • అమృత వర్షం (ఒకే పాట.)
  • అష్ట చమ్మ
నేపధ్య గాయకుడు గా :
  • సన్నజాజి పువ్వా... - యువరత్న సినిమా ,
  • అమ్మైనా నాన్నైనా (సింగమలై)... -- సింహాద్రి .లో
  • చందమామా కధలో చదివా.. -ఈ అబ్బాయి చాలా మచోడు లో ,
  • అప్పుడప్పుడూ అప్పుడప్పుడూ ... -సై - సినిమాలో
source : ఈనాడు ఆదివారం (06/సెప్టెంబర్/2009)

Comments

  1. Hi Kalyani Malik garu,

    This is rajkumar remember I met u in value super market Yousufguda self introduction of me...Really it is my great dream to meet my favorite music director....Thanks a lot...but just give me ur personal Mail ID so that I can keep in touch sir...

    Rajkumar
    9963553567
    IT manager Wipro technologies...

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni