గాయత్రి రావు , Gayatrirao

  • ===========================================================
పరిచయం (introduction): గాయత్రి రావు నటి బెంగలోర్ పద్మ కూతురు . హాపీ డేస్ చిత్రము తో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. చదువు ౧౦+౨(టెన్ ప్లుస్ టు) పుర్తినది . భారత నాట్యం , కుచిపుడి , చేయగలదు, వీణ , మృదంగం వాయించడం వచ్చును. జీవిత విశేషాలు (Profile) :
  • పేరు : గాయత్రీ రావు ,
  • పుట్టిన తేదీ :
  • పుట్టిన ఊరు :హైదరాబాద్ ,
  • అమ్మ : బెంగుళూరు పద్మ ,
  • పెరిగిన ఊరు : బెంగళూరు , హైదరాబాద్ ,
  • చదువు : 10 + 2 సెంట్ యాన్స్ కాన్వెంట్ ,
సినిమాలు (Filmography) :
  • హ్యాపీ డేస్ telugu (2007),and హ్యాపీడేస్ మళయాలం ,
  • ఆరెంజ్ ,
  • Ek police (2008).
  • 2011-- గాయత్రీ తెలుగు .
  • 2011-- కొటె కన్నడ ,
  • 2002 లో ' కలుసుకోవాలి ' , తెలుగు ,

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)