చక్రి, Chakri(music)
పరిచయం :- చక్రి తెలుగు సంగీత దర్శకుడు. ఈయన చాలా మంది ప్రఖ్యాత సినీదర్శకులు : పూరీజగన్నాధం, వై.వి.యస్.చౌదరి, క్రిష్నవంశీ మొదలగు వాల్లదగ్గర అసిస్టెంటు గా పనిచేసారు.సుమారు 97 సినిమాలకు సంగీతాన్ని అందించారు.
- పూర్తి పేరు : జిల్లా చక్రధర్ ,
- పుట్టిన రోజు : 15-జూన్-1974 లో జన్మించాడు.
- జన్మస్థలం : కంబాలపల్లి -మహబూబాబాద్ మండలం (వరంగల్ జిల్లా ),
- హాబీలు : శాఫింగ్ చేయడం ,స్నేహితుల తో బాతాఖానీ కొట్టడం ,
- మలుపు : బాచి కి సంగీతం అందించడం ,
- అభిమాన తారలు : చిరంజీవి ,అనుష్క .
- నచ్చిన సినిమా : సాగర సంగమం ,
- ఇష్టపడే సంగీత వాయిద్యము : పిల్లనగ్రోవి ,
- భార్య : శ్రావణి (ప్రేమ వివాహము).
- తండ్రి : జిల్లా వెంకటనారాయణ -స్కూల్ హెడ్ మాస్టర్ (పాతతరం సింగర్),
- తల్లి : విద్యావతి ,
- తోబుట్టువులు : ఒక సోదరుడు తమ్ముడు -మహిత్ నారాయణ్(సంగీత దర్శకుడు), ఇద్దరు అక్కయ్యలు --వాణీదేవి , కృష్ణప్రియ , ఒక చెల్లెలు --ఆదర్షిణి (గాయణి),
- మరణము : 15-డిసెంబర్ -2014, గుండెపోటు ,
- నివాసము : హైదరాబాద్ ,
- మతము : హిందూ ,
- ఇట్లు శ్రావణి, సుబ్రహ్మణ్యం .
- ఇడియట్ .
- అమ్మ, నాన్న, ఓ తమిళమ్మాయి .
- శివమణి .
- ఆంధ్రావాలా .
- 143 .
- దేశముదురు .
- ఔను, వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు .
- దొంగరాముడు అండ్ పార్టీ .
- సత్యం .
- ధన 51.
- దేవదాసు.
- ఢీ.
- దుబాయ్ శీను.
- కృష్ణ.
అవార్డ్స్ :
- నంది అవార్డ్ : నరసింహ - బాలక్రిష్ణ సినిమా సంగీతానికి,
- ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ... బెష్ట్ గాయకుడుగా " సత్యం " సినిమాకి ,
- two Santosham awards,
- two Ghantasala awards for the years 2006 and 2007.
- He also won two Ugadi Puraskar awards from Delhi for the years 2004 and 2005.
- ===========================
- visit my website : dr.seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog