బిపాసా బసు , Bipasabasu






  •  
  • -----------------------------------------------------------

పరిచయం :
  • బిపాసాబసు ఒక బాలీవుడ్ నటి. టక్కరి దొంగ సినిమా లో మహేష్ బాబు సరస నటించి తెలుగు తెరంగేత్రము చేసింది . ముందు ఈమె మంచి మోడల్. సెక్షీ వుమన్ గా పేరుగాంచినది. విద్యావంతుల కుటుంబములో పుట్టేరు. డాక్టర్ కావాలను కొని యాక్టర్ అయ్యారు.ఆజ్ఞుబి తో బాలీవుడ్ ప్రవేశం చేసిన ఈమె తనకున్న బికినీ బామ ట్యాగ్ ను వదిలించు కోవాలను కుంటుంది. 1996 లో ఫోర్డ్స్ గోద్రెజ్ సిన్తోల్ సూపర్ మొదల్ కాంటెస్ట్ లో గేలుపొందేరు .
ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : 07-జనవరి -1979 న జన్మంచారు.
  • పుట్టిన ఊరు : న్యూ ఢిల్లీ .
  • ప్రస్తుత నివాసము : ముంబై ,
  • మాతృ భాస : బెంగాలీ న్యూ ఢిల్లీ లో పుట్టిన .. కుటుంబము కలకత్తా షిఫ్ట్ అయిపోయారు .
  • సోదరీమణులు : తోడ ఒక అక్క - బిడిష , ఒక చెల్లి విజయేత ,
  • చదువు : 10+2
  • మొదటి సినిమా : Abbas Mustan's Ajnabee, with Akshay Kumar, Bobby Deol and Kareena Kapoor.
కెరీర్ :




















  • భారతీయ యువత మదిలో పులకింతలు పెడుతున్న బాలీవుడ్ గ్రామర్ క్వీన్ బిపాసాబసు ఫ్యాషన్ లేబుల్ రంగంలోకిప్రవేశించనుంది. తోటి నటీనట సహచరులు కరీనా కపూర్, జాన్ అబ్రహాం చేయగా లేనిది తనకెందుకు సాధ్యం కాదనిఅనుకుందో ఏమో కాని ఈ ఫ్యాషన్ ప్రపంచంలో స్వప్నాల సాఫల్యం కోసం తనదైన రీతిలో ఫ్యాషన్ లేబుల్ను త్వరలోఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది ఆసియాలో అత్యంత సెక్సీ ఉండే మహిళల జాబితాను ఓ పత్రిక ప్రకటించింది. ఈజాబితాలో ప్రధమస్థానాన్ని బాలీవుడ్ సెక్సీక్వీన్ బిపాసాబసు కైవసం చేసుకుంది. అంతకు ముందు 2005లోనూబిపాసా తొలిస్థానంలో ఉండటం విశేషం. కాగా తాజాగా ప్రకటించిన జాబితాలో టాప్ టెన్ సెక్సీ బ్యూటీల జాబితా ఇలాఉంది. అగ్రస్థానంలో బిపాసాబసు, ద్వితీయ స్థానంలో మాధురీ దీక్షిత్.. ఆ తర్వాత వరుసగా ప్రియాంకా చోప్రా, ఐశ్వర్యారాయ్, లైలా రౌవోస్, శిల్పా షెట్టి, కత్రినా కైఫ్, కరీనాకపూర్, లారా దత్తా, ఇమామ్ అలీ ఉన్నారు .
తెలుగుసినిమాలు :
  • టక్కరి దొంగ ,
  • సంపంగి.

  • ‌=================================
Visit my website :Dr.Seshagirirao.com

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)