హెచ్.వి.బాబు , HVbabu
హనుమప్ప విశ్వనాథ్ బాబు (1903-1968) తెలుగు సినిమా దర్శకుడు. బెంగులుర్ లో జన్మించారు . మెడిసిన్ చదివారు. కన్నడం లో చా లా సినిమాలు దర్సకత్వము చేసారు.(ఫోటో ఎవరైనా ఇవ్వ గలరని ఆశిస్తాను)
చిత్ర సమాహారం
- దేవసుందరి
- ఆదర్శం (1952 సినిమా)
- ధర్మాంగద
- కృష్ణప్రేమ
- భోజ కాళిదాసు
- ద్రౌపదీ వస్త్రాపహరణం
- కనకతార (1937 సినిమా)
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog