భరత్ భూపతిరాజు (నటుడు) , Bharath Bhupatiraju(Actor)

**************************************************************************************
పరిచయం :
  • భరత్ ఒక కొలివుద్ నటుడు , దాన్సర్ కుడా . తెలుగు ,తమిళం , మలయాళంచిత్రాలలో నటించాడు, బై ఛాన్స్ సినిమాలో నటిచే అవకాసం వచ్చిందట .
ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : - (born July 21st, 1983)
  • అసలు పేరు : భరత్ భూపతిరాజు .
  • చదువు : ఇంజనీర్ (B.E).
  • మేనమామ : రవితేజ .(నటుడు)
ఫైల్మోగ్రఫి :
  • నా ఆటోగ్రాఫ్
  • టెంత్ క్లాస్
  • సవాల్
  • మనోడు ,( స్టూడెంట్ గా )

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)