ఆశిష్ విద్యార్థి , AshishVidyarthi
- --------------------------------------------------------------------------------------
- ఆశిష్ విద్యార్ది కేరళ లోని తెళ్లిచెర్రి లో 1967-ఫిబ్రవరి-12 న జన్మించారు.తల్లి ' రేబా విద్యార్ది' మంచి పేరున్న 'కధక్' డాన్సర్. ఈయన ఢిల్లి లో పెరిగి పిద్దవాడయ్యాడు. హిందీ సినిమాలలో 'విలన్'గా మంచి పేరుంది. సినిమా కి విలన్ నే ముఖ్యం అంటాడీయన ,, చివరి లో హీరో సినిమా అంతటినీ తనచుట్టూ తిప్పుకొని ఎంజ్యోయ్ చేస్తాడు.
- పేరు : ఆశిష్ విద్యార్ధి ,
- పుట్తిన తేదీ :1967-ఫిబ్రవరి-12 (ఇంకో తేది -- 19-జూన్-1962),
- పుట్తిన ఊరు : తెల్లిచెర్రీ(Tellicherry)-kerala state,
- తల్లి : రేబ విద్యార్ధి - కథక్ డాన్సర్ ,
- తండ్రి : గోవింద విద్యార్ధి - మలయాళీ థియేటర్ పర్షనాలిటీ ,
Telugu
- అలా మొదలయింది (2010)
- రక్త చరిత్ర (2010)
- వరుడు (2010)
- అదుర్స్ (2009)
- గణేష్ (2009)
- కొంచెం కొత్తగా (2008)
- కంత్రి (2008) – శేషు
- ఒంటరి (2008) – మహాన్కలి
- చిరుత (2007) – మత్తు భై
- అతిధి (2007) – Danny Bhai
- తులసి (2007)
- లక్ష్యం (2007) – DIG
- అన్నవరం (2006) – Tapas Balu
- రారాజు (2006) – Villain
- ఆగంతకుడు (2006)
- బ్రహ్మాస్త్రం (2006)
- పోకిరి (2006) – Sub Inspector Pasupathy
- సింహబలుడు (2006)
- నరసింహుడు (2005)
- అతనొక్కడే (2005) – Anna
- విజయేంద్ర వర్మ (2004)
- నో (2004) – DK
- గుడుంబా శంకర్ (2004) – Kumaraswamy
- శ్రీరాం (2002) – Encounter Shankar
- లా & ఆర్డర్ (2002) – Don Chota
- వందే మాతరం (2001)

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog