A.R.Rehman - ఏ.ఆర్.రెహమాన్


  • ===============================================
పరిచయం :
  • ఏ.ఆర్.రెహమాన్ ప్రసిద్ద సంగీత దర్శకుడు, గాయకుడు. ఇతడు తన సంగీత జీవితాన్ని రాజ్-కోటి లాంటి కొందరి వద్ద అసిస్టెంటుగా ప్రారంభించి, కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్-శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కధానాయకునిగా నటించిన యోధ సినిమాతో పరిచయం కాబడ్డాడు. అయితే ప్రఖ్యాత తమిళ దర్శకుడు మణిరత్నం సినిమా రోజా ద్వార మొత్తం భారతదేశమంతటా పేరు పొందాడు.
ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : 6 January 1967.
  • పూర్తి పేరు : అల్లాఃరఖా రెహమాన్ ,
  • అసలు పేరు : ఎ.యస్ .దిలీప్ కుమార్
  • జన్మ స్థలం : చెన్నై .
  • భార్య : సైర బాను,
  • తండ్రి : ఆర్ .కె. శేఖర్ - మళయాళము సినిమా లో మంచి కంపోసర్ , అర్రంజర్ , కండక్టర్ , ఎ.ఆర్.రహమాన్ 9-సం. వయసప్పుడు మరణించారు . ఆ తరువాత జీవనోపదికోసం తండ్రి ముజికల్ వాయిద్యాలను అమ్ముకొని జీవించారట. ఒక నాడు రెహ్మాన్ సోదరికి అనారోగ్యము కలిగినపుడు , స్నేహుతుడి సలహా మూలముగా , మసీద్ లో ప్రార్ధించగాఆరోగ్యము కుదుటపడిందనే నమ్మకముతో ఇస్లాం మతములోనికి మారిపోయారు ,, ఆవిధంగా కుటుంబమంతాముస్లిం మతము పుచ్చుకున్నారు .
ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకత్వం వహించిన -- కొన్ని తెలుగు చిత్రాలు
  • * గ్యాంగ్ మాస్టర్
  • * సూపర్ పోలీస్
  • * నిప్పు రవ్వ (నేపధ్య సంగీతం మాత్రమే)
  • * అడవి రాణి (విడుదల కాలేదు)
  • * రక్షకుడు
  • * నీ మనసు నాకు తెలుసు
  • * నానీ
కొన్ని తమిళ చిత్రాలు
  • * రోజా
  • * జెంటిల్ మెన్
  • * కాదలన్
  • * కాదలర్ దినం
  • * తాజ్ మహల్
  • * మొదలవన్
కొన్ని హిందీ చిత్రాలు
  • * రంగీలా
  • *తాళ్
అవార్డ్స్ :
  • ఆస్కార్ అవార్డు - స్లం డాగ్ మేలేనియం కి 2009 లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ & బెస్ట్ సాంగ్ కంపోసర్ 
  • =============================
Visit my website : Dr.Seshagirirao.com

Comments

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)