అరవిందస్వామి , AravindSwamy

అరవింద స్వామి ఒక ప్రముఖ తమిళ నటుడు. ఈయన 31-జూన్-1967 లో చెన్నై లో జన్మంచారు. కామర్స్ లో డిగ్రీ చెన్నై లయొలా కాలేజి లో చదివేరు,మాస్ట్ర్ డిగ్రీ కోసం యు.యస్.ఎ. వెళ్లి, తల్లి అనారోగ్యం కారణం గా పూర్తికాలేదు.1993లో తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు.తనకి భార్య , కూతురు-ఆధిర , కొడుకు-రుద్ర ఉన్నారు.తమిళం ,తెలుగు, మలయాళం,హిందీ, సినిమాలలో నటించారు.
కొన్ని చిత్రాలు :
రోజ,
బోంబె.,
మౌనం,
ఇందిర.

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)