జుహీ చావ్లా,ZuhiChawla

జుహిచావ్లా బాలీవుడ్ నటి. పంజాబ్ లోని లుధియానా లో 13-నవంబర్-1967 లో జన్మించారు. ఈమె సినిమా ప్రొడ్యూసర్ మరియు టివి ప్రెజెంటర్. 1984 లో మిస్ ఇండియా గా ఎన్నికయ్యరు. ఈమె తండ్రి పంజాబి డా.యస్.ఛావ్ల. తల్లి పేరు 'మోనా" గుజరాతీ. ఒక తమ్ముడున్నాడు - సంజీవ్. ఈమె డిగ్రీ చదువుకుంది సిడెన్హామ్ కాలేజ్ ,ముంబై లో.

జుహీ చావ్లా నటించిన తెలుగు చిత్రాలు

  • విక్కీ దాదా
  • శాంతి-క్రాంతి

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)