కె.విశ్వనాథ్ కాశినాధుని , Viswanadh Kashinadhuni
=========================================
పరిచయం :
- కళాతపస్విగా చిరపరిచితమైన పద్మశ్రీ కాశీనాధుని విశ్వనాధ్ తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలనుసృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి, కె.విశ్వనాథ్.
- పేరు : కాశీనాధుని విశ్వనాధం ,
- పుట్టిన తేది : విశ్వనాథ్ 1930
- పుట్టిన ఊరు : పెద్దపులివర్రు -రేపల్లె తాలూకా-గుంటూరు జిల్లా ,
- కులము : తెలుగు బ్రాహ్మిన్ ,
- తండ్రి : సుబ్రహ్మణ్యం ,కె .
- తల్లి : సరస్వతమ్మ .
- భార్య : జయలక్ష్మి ,
- పిల్లలు : ముగ్గులు పిల్లలు ,
- తోబుట్టువులు : ఇద్దరు చెల్లెల్లు --శ్యామలాదేవి , గిరిజాదేవి ,
- చదువు : బి.యస్.సి .
- చెన్నై లోని ఒక స్టూడియోలో తెక్నీషియనుగా సినిమా జీవితాన్ని మొదలుపెట్టి, ప్రముఖ దర్శకుడు ఆదుర్తిసుబ్బారావు వద్ద సహాయకుడిగా చేరాడు. అక్కినేని నాగేశ్వరరావు నాయకుడిగా నిర్మించిన ఆత్మ గౌరవం సినిమాతోవిశ్వనాథ్ దర్శకుడిగా మారాడు. సిరిసిరిమువ్వ సినిమాతో ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది.
- విశ్వనాథ్ చలనచిత్ర జీవితంలో కలికితురాయి వంటిది శంకరాభరణం. జాతీయ పురస్కారం గెలుచుకున్న ఈ సినిమా, తెలుగు సినిమా చరిత్రలో కూడా ఒక మైలురాయి వంటిది. పాశ్చాత్య సంగీతపు హోరులో కొట్టుకుపోతున్న భారతీయసాంప్రదాయ సంగీతానికి పూర్వవైభవాన్ని పునస్థాపించాలనే ఉద్దేశ్యాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాడు. భారతీయసాంప్రదాయ కళలకు పట్టం కడుతూ ఆయన మరిన్ని సినిమాలు తీసాడు. వాటిలో కొన్ని సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం మొదలైనవి.
- ఆత్మ గౌరవం-
- అల్లుడు పట్టిన భరతం-
- సిరి సిరి మువ్వ--
- సీతామాలక్ష్మి-
- శంకరాభరణం--
- సప్తపది--
- ఆపద్భాందవుడు
- శృతిలయలు--
- స్వాతికిరణం--
- స్వాతిముత్యం-
- స్వర్ణకమలం-
- శుభలేఖ--
- శుభోదయం-
- శుభ సంకల్పం
- సిరివెన్నెల
- సాగరసంగమం-
- స్వయంకృషి-
- జననీ జన్మభూమి
- చిన్నబ్బాయి-
- సూత్రధారులు-
- స్వరాభిషేకం-
- జీవిత నౌక-
- కాలాంతకులు
- జీవన జ్యోతి-
- ప్రేమబంధం--
- చెల్లెలి కాపురం-
- నిండు హృదయాలు-
- చిన్ననాటి స్నేహితులు-
- ఉండమ్మా బొట్టు పెడతా-
- కలిసొచ్చిన అదృష్టం
- ప్రైవేటు మాస్టారు-
- శారద--
- కాలం మారింది-
- ఓ సీత కధ.
- వజ్రం-
- శుభసన్కల్పన్
- సంతోషం-
- స్వరాభిషేకం-
- నరసింహనాయుడు-
- ఠాగూర్-
- నీ స్నేహం-
- ద్రోహి
- అతడు
- సీమసింహం
- లక్ష్మీనరసింహ-
- ఆంధ్రుడు.
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog