వేణుమాధవ్,Venu madhav(comedian)

పరిచయం :
  • వేణుమాధవ్ తెలుగు సినిమా నటుడు. ఇతడు హాస్యపాత్రలు పోషిస్తూ ఉంటాడు. వేణుమాధవ్ పూర్వాశ్రమంలో మిమిక్రీకళాకారుడు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ద్వారా సంప్రదాయం అనే చిత్రంతో చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యాడు. అదేదర్శకుని ద్వారా హంగామా అనే చిత్రంతో హీరోగా నటించాడు.ఈతని లేటెస్టు సినిమా "భూకైలాస్.,. ఎకరం ఏభైకోట్లు", "ప్రేమాభిషేకం.., వీడికి క్యాన్సర్ లేదు"
ప్రొఫైల్ :
  • పేరు : జూనియర్ వేణు మాధవ్ ,
  • అసలు పేరు : మాధవ్ - తాత గారి పేరు - అందరు ఒరేయ్ మాధవ్ ఆని పెలిచేవారట , దాంతో నాన్నమ్మ భాదపదేదట , అందుకు గాను మాధవ్ ముందు వేణు చేర్చి ' వేణు మాధవ్ గా మర్చేరట.
  • పుట్టిన ఊరు : కోదాడ ,నల్గొండ జిల్లా .
  • పుట్టిన రోజు : 28- సెప్టెంబర్.
  • తండ్రీ : ప్రభాకర్ - తెలిఫోనే డిపార్ట్మెంట్ లో పని;
  • తల్లి : సావిత్రి , పి.యం.పి . డాక్టర్.
  • తోబుట్టువులు : ఇద్దలు అన్నలు , ఒక ఒక్క , ఒక చెల్లి.
కెరీర్ :
  • చదుకునే రోజు లో అక్క స్కూల్ లో పాటలు పదేదట , పాటకు తగ్గట్టు తను డాన్స్ చేసేవాడట. అమ్మ దగ్గరకు వచ్చేపెసేంట్లు తో సరదాగా వాళ్ల మాటలు ఇమిటేట్ చేసేవారట ... అమ్మనే స్పూర్తి గా తీసుకొని అనుకరణ తనకు అలవాటైఏంటో మంది నటుల , పెద్దవలా మాటలను అనుకరణ (ఇమిటేట్) చేసేవారట. నేరెళ్ళ వేణుమాధవ్ తో ఆవిధంగాపరిచయం అయ్యింది . కోదాడ లో తెలుగు దేశం మహానాడు సభలో మిమిక్రి చేసే అవకాసం బాగా వినియోగించుకొని , హైదరాబాద్ మహానాడు లో మిమిక్రి ని యన్.టి.రామారావు ద్రుష్టి లో పడి తన ఆఫీసు లో ౮౦౦ రూపాయలకు టెలిఫోన్ఆపరేటర్ గా జాబు ఇచ్చారు. సభలో మిమిక్రి చేస్తూ ఉద్యోగం చేయమన్నారు . రవీంద్ర భారతి లో జరిగిన మిమిక్రి ప్రోగ్రాందర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చూసి మెచ్చుకొని ద్వారా "సంప్రదాయం" సినిమా లో అవకాసం ఇచ్చారు . తరువాత 'శ్రీకారం , మెరుపు " అవకాశాలు వచ్చాయి. సుమారు 350 సినిమాలలో నటించారు.
వేణుమాధవ్ నటించిన సినిమాలలో
  • అతనికిపేరుతెచ్చినసినిమాలు :
  • తొలిప్రేమ,
  • సై, ఛత్రపతి,
  • హంగామా,
  • సంప్రదాయం,
  • భూకైలాస్..
  • ఎకరం ఏభైకోట్లు",
  • "ప్రేమాభిషేకం..
  • వీడికి క్యాన్సర్ లేదు,
  • సై .
ఫిల్మోగ్రఫీ : వేణు మాధవ్ మూవీస్
  • అడవిరాముడు (2004)
  • అదిరిందయ్యా చంద్రం
  • అద్రుష్టం
  • అక్క బావెక్కడ
  • అల్లరి బుల్లోడు
  • అందరికి వందనాలు వేణు మాధవ్' ఉప్కమింగ్ మూవీ
  • అన్నవరం
  • ఆర్య
  • అశోక్
  • అతనొక్కడే
  • అతిధి
  • బంగారం
  • భద్రాది లేటెస్ట్ మూవీ
  • భగీరథ
  • భజంత్రీలు
  • బన్నీ
  • చందు
  • ఛత్రపతి
  • దేవదాసు
  • దిల్
  • దొంగ సచినోల్లు వేణు మాధవ్' ఉప్కమింగ్ మూవీ
  • ద్ర పరమందయ్యస్ స్టూడెంట్ గ్యాంగ్ వేణు మాధవ్' ఉప్కమింగ్ మూవీ
  • గొడవ
  • గుడ్ బాయ్
  • గౌరీ
  • గౌతం స్స్క్
  • గుడుంబా శంకర్
  • గుండె ఝల్లుమంది వేణు మాధవ్' ఉప్కమింగ్ మూవీ
  • హ్యాపీ
  • హుంగమ
  • హైదరాబాద్
  • ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి
  • జై చిరంజీవ
  • జంక్షన్
  • కళ్యాణ రాముడు
  • ఖతర్నాక్
  • కిటకితలు
  • కృష్ణ లేటెస్ట్ మూవీ
  • కృష్ణార్జున లేటెస్ట్ మూవీ
  • లేడీ బచేలోర్స్
  • లక్ష్మి
  • మా ఆయన చంటి పిల్లడు వేణు మాధవ్' ఉప్కమింగ్ మూవీ
  • మధుమాసం
  • మహానంది
  • మహారాజశ్రీ లేటెస్ట్ మూవీ
  • మనసున్న మారాజు
  • మాంత్రికుడు మహారాజు
  • మాస్ (2004)
  • మొదటి సినిమా వేణు మాధవ్' ఉప్కమింగ్ మూవీ
  • మర్. ఎర్ర బాబు
  • ముద్దుల కొడుకు
  • మున్న
  • నాగ
  • నీకోసమే నీను
  • నిన్ను చూసాక
  • ఒరేయ్ పండు
  • పెళ్ళయిన కొతాలో
  • పెళ్ళాంతో పనేంటి
  • ప్లీజ్ నాకు పెళ్లైంది
  • పోకిరి
  • పొలిటికల్ రోవ్డి
  • ప్రేమాభిషేకం (2008) లేటెస్ట్ మూవీ
  • ప్రేమలో పావని కళ్యాణ్
  • పృధ్వి నారాయణ
  • రణం
  • సాంబ
  • సంబరం
  • సంప్రదాయం
  • శారద సరదాగా
  • సీమ శాస్త్రి లేటెస్ట్ మూవీ
  • సీనుగాడు చిరంజీవి ఫ్యాన్
  • శివ శంకర్
  • సింహాచలం
  • స్నేహమంటే ఇదేరా
  • స్నేహితులు
  • స్నేహితుడా
  • సొంతం
  • శ్రీ రాజ రాజేశ్వరి
  • స్టేట్ రోవ్డి (2007)
  • సూపర్
  • సూర్యం
  • టార్గెట్ వేణు మాధవ్' ఉప్కమింగ్ మూవీ
  • తోలి ప్రేమ
  • తూ ముచ్
  • టాస్
  • ఉల్లాసంగా ఉత్సాహంగా
  • ఉత్సాహం
  • వీరభద్ర
  • వెంకటాద్రి
  • విజయేంద్ర వర్మ
  • యోగి

Comments

Popular posts from this blog

శ్రీహరి(నటుడు)- Sri Hari (actor)

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)