వరలక్ష్మి జి.,Varalaxmi G
- రికపాటి వరలక్ష్మి అందరికీ జి.వరలక్ష్మిగా సుపరిచితురాలైన అలనాటితెలుగు సినిమా నటీమణి. 1940ల నుండి 1960 వరకు తెలుగు తమిళసినిమా రంగాలలో ప్రాచుర్యమైన నటిగా వెలుగొందినది. ఈమె బాల్యమునుండి మంచి గాయని. 11యేళ్ల వయసులో ఇళ్లు వదిలి విజయవాడ చేరుకొనితుంగల చలపతి మరియు దాసరి కోటిరత్నం మొదలైన ప్రముఖ రంగస్థలనటుల నాటకబృందాలలో నటించినది. వరలక్ష్మి సక్కుబాయి మరియురంగూన్ రౌడీ నాటకాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకొన్నది. రంగస్థలంపై తెచ్చుకున్న పేరు ఈమెను కె.ఎస్.ప్రకాశరావు మరియుహెచ్.ఎం.రెడ్డి వంటి తెలుగు సినిమా ఆద్యుల దృష్టికి తెచ్చినది. హెచ్.ఎం.రెడ్డిలో తీసిన వ్యంగ్య హాస్య 'చిత్రం బారిష్టర్ పార్వతీశం' సినిమాతో వరలక్ష్మినిచిత్రరంగానికి పరిచయం చేశాడు.౧౯౪౦
- పేరు : గరికపాటి వరలక్ష్మి ,
- పుట్టిన తేది : వరలక్ష్మి 1926లో -
- పుట్టిన స్థలమ : ఒంగోలులో జన్మించింది.
- భర్త : వరలక్ష్మి ప్రముఖ తెలుగు సినిమా నటుడు, దర్శకుడైన కె.ఎస్.ప్రకాశరావును వివాహం చేసుకొన్నది. ఈమె ఆయన రెండవ భార్య.
- కొడుకు : వరలక్ష్మి కుమారుడు కె.ఎస్.సూర్యప్రకాష్ కూడా తెలుగు సినీ రంగములో ఛాయాగ్రాహకుడు.
- కూతురు : కుమార్తె కనకదుర్గ. ఈమె మనవరాలు మానస తెలుగు సినీ రంగములో నటీమణిగా ప్రవేశించింది
- మరణము : వరలక్ష్మి 2006 నవంబర్ 26న మద్రాసులో 80 ఏళ్ల వయసులో కన్ను మూసింది.
- నటిగా
- గోరంత దీపం (1978)-
- అత్తవారిల్లు (1976)-
- సంసారం సాగరం (1973)-
- బుద్ధిమంతుడు (1969)-
- బంగారు పిచ్చుక (1968)-
- లేత మనసులు (1966)-
- అంతస్థులు (1965)-
- Kuzhandaiyum Deivamum (1965)-
- సుమంగళి (1965)-
- కులగోత్రాలు (1962)-
- ఇద్దరు మిత్రులు (1961)
- రాజనందిని (1958)-
- మాంగల్యబలం (1958)-
- దొంగల్లో దొర (1957)-
- Karpurakarasi (1957)-
- మేలుకొలుపు (1956)-
- అంతే కావాలి (1955)-
- * మా గోపి (1954)-
- మేనరికం (1954)-
- కన్నతల్లి (1953)-
- నా చెల్లెలు (1953)-
- పరోపకారం (1953/I)-
- మానవతి (1952)-
- పెళ్ళి చేసి చూడు (1952)--
- దీక్ష (1951)-
- నిర్దోషి (1951)-
- మాయా రంభ (1950)-
- మొదటి రాత్రి (1950)-
- శ్రీ లక్ష్మమ్మ కథ (1950)-
- స్వప్న సుందరి (1950)-
- వింధ్యారాణి (1948)--
- ద్రోహి (1948)-
- భక్త ప్రహ్లాద (1942)-
- దక్షయజ్ఞం (1941)-
- బారిష్టర్ పార్వతీశం (1940).
- మూగ జీవులు (1968)
- ====================

Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog